పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/509

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

507 తలఁకక తనమేను తా నెఱిఁగీనా మలసి యావనపు వున్మాద మెత్తినట్టివాఁడు వెలయ సన్మార్గము వివేకించీనా చ. మించుల సంపదల వుమ్మెత్తకాయఁ దిన్నవాఁడు అంచల గురువు దైవమని యెంచీనా పంచల కర్మమనేటి బలునావెక్కినవాఁడు చంచలానఁ బొందక చక్కనడచీనా చ. మాయల సంసారమనే మంకు వట్టినట్టివాఁడు చాయకు బుద్ది చెప్పితే సమ్మతించీనా యీయెడ శ్రీవేంకటేశ యింతట నన్నుఁ గాచితి నీ యాధీనమైనవాఁడు నేరమి సేసీనా చి.ఆ.రేకు:0010-03 భూపాళంసంపుటము: 10-057 పల్లవి: గోవిందా మేల్కొనవయ్యా కావించి భోగము కడమూ నీకు చ. కమలజ చల్లనికా (గిటఁ దగిలి సమురతి బాయఁగఁ జాలవూ కములభవాదులు కడు నుత్రిOుOపఁగ విమలపుశయనము విడువగ లేవు చ. భూసతితోడుత పారిందులు మరిగి వేసర విదె నీవేడుకలా వాసవముఖ్యులు వాకిట నుండఁగ పాసి వుండ నని పవళించేవూ చ. నీళామనసిజలీలలఁ దగిలి నాలితోడ మానఁగ లేవూ వేళాయను శ్రీవెంకటనాధుఁడ పాలించి దాసుల బ్రతికించఁగనూ పె.అ.రేకు:0046-03 లలిత సంపుటము: 15–260 పల్లవి: గోవిందా శ్రీతగోకులబృందా పావన జయ జయ పరమూనOదా చ. జగదభిరామ సహస్రనామా సుగుణధామ సంస్తుతనామా గగనశ్యామా ఘనరిపుభీమా అగణితరఘు వంశాంబుధి సామూ చ. జననుతచరణా శరణ్యశరణా దనుజహరణ లలితస్ఫురణా అనుఘూచర 8ణాయుత భూభరణా దినకరసన్నిభదివ్యాభరణా చ. గరుడతురంగా కారోత్తుంగా శరధిభంగా ఫణిశయనంగా కరుణాపాOగా కమలాసంగా వర శ్రీవేంకటగిరిపత్రి రంగా రేకు:0258-02 ముఖారి సంపుటము: 03-332 పల్లవి: గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిపుడు ఆవల నీవల నోరఁ గుమ్మలుగ నాడుద మీతనిఁ బాడుదము చ. సత్యము సత్యము సకలసురలలో