పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/506

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

504 వొరసి యచ్చు మోచిన దొక సలిగ అరయఁ బ్రసాదజ్వి ననేటి దొక సలిగ యిరవాయ నన్నిటా నా కింక నేడ వెఱపు చ. అట్టే నాలోన నున్నాఁడవనేటి దొక బలిమి వొట్టి నిన్నుఁ బాడేటి దొక బలిమి గట్టిగా నీ భాగవతకరుణ యొక్క బలిమి యెట్టు నేనేమి సేసినా యింక నేడ వెఱపు చ. వొట్టి నీవే గతి యని వుండే నేమ మొక్క దాపు వుప్పతిల్లు నీపై భక్తి వొక్క దాపు నెప్పున శ్రీవేంకటేశ నీ సేవ లొక దాపు యెప్పుడు నీవే దిక్కు యింక నేడ వెఱపు రేకు:0201-03 సాళంగనాట సంపుటము: 03-003 పల్లవి: గెలిచితి భవములు గెలిచితి లోకము యెలమి నీ దాసుల కెదురింక నేది చ. జయ జయ నరసింహా జయ పుండరీకాక్ష జయ జయ మురపూర జయ ముకుOద భయపూరణము మూకుఁ జూపనాశనము క్రియతోడి నీ సంకీర్తన గలిగె చ. నమో నమో దేవ నమో నాగపర్యంక నమో వేదమూర్తి నారాయణా తిమిరి మమ్ముఁ గావఁగ దిక్కయి మాకు నిలువ జమళి భుజముల శంకుఁజక్రములు గలిగె చ. రక్ష రక్ష పరమాత్మ రక్షశ్రీవేంకటపతి రక్ష రక్ష కమలారమణ పతి అక్షయ సుఖమియ్యఁగల న(వ?)టు దాపుదండగా ابابا పక్షివాహనుఁడ నీభ క్తి మాకుఁ గలిగె البا రేకు: 0181-04 పాడి సంపుటము:02-406 పల్లవి: గొరబై మొద లుండఁగఁ గొనలకు నీరేల దొరధైవ మితఁడే తుదఁగల ఫలము చ. క్రతువులు హరియే కర్మము హరియే పితరులకు హరియే పెనుఁదృప్తి సతతమంత్రముల సారము హరియే యితనిసేవే పో యిన్నిటి ఫలము చ. అనలము హరియే ఆహుతి హరియే జననీజనకుల సరవి హరే పనివడి వేదముఁ బ్రణవము హరియే యెనసితని పూజ యిన్నిట ఫలము చ. యేలికె హరియే యిరవును హరియే వాలాయము సర్వము హరియే కాలము శ్రీవేంకటగిరి హరియే నేల నీతని శరణే సఫలంబు రేకు:0310-06 బౌళి సంపుటము:04-060 పల్లవి: గోనెలె కొత్తలు కోడెలెప్పటివి నానిన లోహము నయమయిన్యానా చ. మున్నిటి జగమే మున్నిటి లోకమే