పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/500

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

498 హత్తిన పుణ్యము బాపము నప్పటి సుఖముల కొరకే వత్తికి నూనెఁకు గొలఁదై వడిఁ జనె దివసములు చ. జీవుఁడె పరతంత్రుఁడుగన చింతింపఁడు నిన్నెప్పుడు చావునుఁ బుట్టుగు సహజము శరీరధారులకు శ్రీవనితాహృదయేశ్వర శ్రీవేంకటగిరివల్లభ పావనమతిమై ప్రాణులు బ్రదుకుట యెన్నఁడొకో రేకు:0080-06 ఆహిరి సంపుటము: 01-387 పల్లవి: కోరు వంచరో కోటారు ఆరసి మనసా అంతరాత్మకు చ. కొండలపొడవులు కోరికకుప్పలు పండినపంటలు భవము లివి నిండినరాసులు నిజకర్మంబులు అOడనె Oువె మూయూరOభములు చ. వెలిధాన్యంబులు విషయపురాసులు పొలివారేటివూరుపుగములు కలుషపు మదమున కావుగప్పినవి అలవిమీర మాయారంభములు చ. బడి నింద్రియములబంతులు నురిపి కడురతుల దండగట్టలతో యెడనెడ శ్రీవేంకటేశుమహిమ లవే ఆడియూలపుమాయూరంభములు రేకు:0023-05 మలహరి సంపుటము: 01-141 పల్లవి: కోరుదు నామది ననిశము గుణాధరు నిరుణుఁ గృష్ణుని నారాయణు విశ్వంభరు నవనీతాహారు చ. కుండలిమణిమయభూషణు కువలయదళవర్ణాంగుని నండజపతివాహనుని నగణితభవహరుని మండనచోరకదమనుని మాలాలంకృతవక్షుని నిండుకృపాంబుధిచంద్రుని నిత్యానందునిని చ. అగమపుంజపదారుని ఆపత్సఖసంభూతుని నాగేంద్రాయతతల్పుని నానాకల్పునిని సాగబ్రహ్మమయాఖ్యుని సంతతగానవిలోలుని వాగీశ్వరసంస్తోత్రుని వైకుంఠోత్తముని చ. కుంకుమవసంతకాముని గోపాంగనకుచలిప్నుని శంకరసతిమణినుతుని సర్వాత్ముని సముని శంకనినాదమృదంగుని చక్రాయుధవేదీపుని వేంకటగిరినిజవాసుని విభవసదాయినిని రేకు:0349-04 వసంతం సంపుటము: 04-288 పల్లవి: కోలలెత్తుకొని గోపాలులునుఁ దాను యీలీల సాదించె యివాతఁడే కదవే చ. జన్నెవట్టి వుట్టి జక్కఁగఁ బెట్టిన