పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/484

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

482 చ. కొందరు జీవులు పురుషులు కొందరు కాంతలు కొందరు గొందరు నానాకువలయజంతువులు యిందరుఁగూడుక భువిలో నేమోయేమో చేసెద - రెందును నేమియుఁ గానరు యిట్టిది హరిమాయ చ. జననంబులు మరణంబులు జమునుదయూస్తమయంబులు జనులివిగనుచునె కనకము సరినార్జింపుదురు పొనుగుచు నిలిచినదేదో పోయినదేదో కానము యెనగొని వెరగయ్యినిదె యిట్టిది హరిమాయ చ. జీవులకీ బ్రహ్మాండము చీమలపుట్ట విధంబున కావరమిటు గప్పన్నది కాలత్రయములను తావుల శ్రీవేంకటపతి దాసులు చొరకిటు నవ్వఁగ యీవల నావలఁ బొదిగీ ನಿಲ್ಹೆಬ పూలిమూయు రేకు: 0038-04 ఆహిరి సంపుటము: 01-234 పల్లవి: కూడులేక యాఁటికిఁ గూరఁ దిన్నట్లు ఆడనీడ మోవిచిగురాకు దినేరయ్య చ. దుండగపుఁ బగవారు దోఁచఁగానే తమకాన కొండలెక్కినట్లు సిగ్గు గొల్లఁబోఁగాను దండువెళ్లేమదనునిదాడికి సతులచన్నుగొండలెక్కి సారెసారె గోడనేరయ్య చ. పాందిగొన్న యలపుతోఁ బొదలుతీగెలక్రింద తుదలేనిభయముతోఁ దూరినట్లు మృదువైనతరుణుల మొఱఁగుబాహులతల.పొదలెల్లఁ దూరితూరి పుంగుడయ్యేరయ్య చ. వలసగంపలమోపువలె లంపటము మో(చి తలఁకుచుఁ బారలేక దాఁగినయట్లు యిల వేంకటేశ నిన్నెఱఁగ కింద్రియముల తలవరులిండ్లనే దాఁగేరయ్య రేకు:0019-03 శ్రీరాగం సంపుటము: 01-115 పల్లవి: కూడువండుట గంజికొరకా తనకు వేడుకలుగల సుఖము వెదకుటకుఁగాక చ. కుప్ప నురుచుట కసవుకొరకా తనవు గొప్పయవు టిది మదముకొరకా వొప్పన వేడుకల నొరసి మనసు నెప్పునకురాఁ దివియ నేరవలెఁ గాక చ. కొలుచు దంచుట పొట్టుకొరకా €তPC గులజుఁడై మూడు(డౌ కొరకా తలపాశీసి యున్నింటఁ దగిలి మీఁదు తెలిసి సుఖదు:ఖములC దెలియవలెఁ గాక చ. కొండ దవ్వట యెలుక కొరకా తాఁ గొండ యొక్కుట దిగుటకొరకా కొండలకోనేటిపత్రిఁ గొలిచి తనదు నిండి నాపదలెల్ల నీఁగవలెఁ గాక రేకు: 0366-05 రామక్రియ సంపుటము: 04-391 పల్లవి: కేవల కృష్ణావతార కేశవా దేవ దేవ లోకనాథ దివ్య దేహ కేశవా