పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/459

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

457 కలఁడన్న వారిపాలఁ గలిగిన దైవము చ. యిచ్చెను సంపద లితఁడింద్రాదులకునెల్ల యిచ్చెను శుకాదుల కిహపరాలు యిచ్చెను వాయుజునికి యిటమీఁద బ్రహ్మపట్టమిచ్చల ఘంటాకర్ణుని కిచ్చెఁగుబేరత్వము చ. కట్టెను ధ్రువపట్టము కమలజుకంటే మీఁద కట్టె విభీషణుకు లంకారాజ్యము కట్టియిచ్చె నజునికి గతచన్నవేదాలు కట్టెను శ్రీసతిచేత గంకణసూత్రములు చ. పెట్టెను దేవతలకు పేరినమృతపువిందు వెట్టెను భక్తవత్సలబిరు దితఁడు యిట్టె శ్రీవేంకటాద్రి నిందరికిఁ బొడచూపి పెట్టెఁ దనపప్రాదము పృథివి జీవులకు రేకు: 0213-05 ఆహిరి సంపుటము: 03-077 పల్లవి: కలకాల మిట్టాయఁ గాఁపుర మెల్లా అల దైవమెందున్నాఁడో ఆలకించండుగా చ. తనకే సంతసమైతే తన భాగ్యము వొగడు తనకుఁ జింత పుట్టితే దైవము దూరు మనుజుని గుణమెల్లా మాపుదాఁకా నిటూనె ఘనదైవ మెందున్నాఁడో కరుణఁ జూడఁడుగా చ. విరివిఁ బాపాలు సేసేవేళ నాదాయము లెంచు నరకమంది పుణ్యము నాఁడు వెదకు తిరమైన జీవుని తెలివెలా నీ లాగె ధర దైవమొందున్నాఁడో దయఁ జూడఁడుగా చ. వేళతో నిద్దిరింపుచు విరక్తునివలె నుండు మేలుకొన్నవేళ నన్ని మెడఁ బూనును యిూలీల దేహిగుణము యెంచి శ్రీవేంకటేశుఁడు యేలీ(లే?) దైవమెందున్నాఁడో యిట్టే మన్నించఁడుగా పె.అ.రేకు:0009-02 శుద్ధవసంతం సంపుటము: 15-051 పల్లవి: కలకాల మెవ్వరికిఁగాఁ బాటువడె దేహి వలలఁ బడి తుద నొకలివాఁడుఁగాఁడాయ చ. పాపకర్మపు మనసు పంచేంద్రియములకె చూపిచ్చెఁ గాని దయఁ జూడ దాయ దీపనపుటన్యాయ దేహంబు రుచులకె వాపించె నను మొకము వడిఁ దనుప దాయూ చ. సిగ్గుమాలిన వయసు చెలుల యెంగిలిమోవి కొగ్గించి దిరెరత్రనం బొరెసఁగ దాయ నుద్దైన యూ యూస నూరుగులిఁ గొరెలిపించి తగ్గించి గర్వంబు దరిచేర్పదాయ చ. మాలు గలసిన బదుకు మాయలోనె కలపి యేలకో ఘనసుఖం బియ్య దాయ యీలోన శ్రీవేంకటేశ్వరుఁడు ననుఁ గా చె నాలోని పొందికలు నాకు నరు చాయా రేకు: 0361-05 పాడి సంపుటము: 04-361 పల్లవి: కలకాలము నిట్టేకాఁపురపు బదుకాయ