పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/440

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4.38 లంపటము విలియించ లావు చాలక తుదిని దింప నొకకొంతైన తెగుదెంపులేదు చ. మనుపనోపకకదా మాయవిలంబమున కనుమూసి కాంక్ష మణి కట్టె దైవంబు దినభోగములు విడువఁ దెఱఁ గేమిటను లేక త్రనివి(బొందించ నెంతయు వసముగాదు చ. తెలుపనోపకకదా తిరువేంకటేశ్వరుఁడు వెలలేనివేదనల వేఁచెఁ బ్రాణులను బలిమి నజ్ఞానంబుఁ బాయలే కితనినే త్రల(చి భవబంధముల దాఁటOగరాదు రేకు: 9121-01 ఆహిరి సంపుటము: 04-608 పల్లవి: కటకటా మీరితివి కలికాలమా - పుణ్య ఘటన గరవై పోయెఁ గలికాలమా చ. భూసురుల కామినులు బోయల నామి కులఁ జేసుకొని యీండై చిచ్చురికిరి యీసునను నీవలెననెక్కువకులములెల్ల కాసు సేయకపోయె గలికాలమా చ. అన్నలును జెల్లెండు నాండు మగలునునైరి వన్నె సెడి యతులు ధనవంతులైరి ఇన్నియును జేసితిని యింకనైనా నీకు కన్నీరు రాదుగా కలికాలమా చ. అరుదగుఁ బతివ్రతలు అభిమానవతులు పలు దొరలకమ్ముడు వోయి తొత్తులైరి చిరకాల సుకృత్తమునఁ గొంతైన కరుణ మార్పితివిగా కలికాలమా చ. కోవిదుల మను దొరల కులరాణి వాసములు త్రోవలనె లంజలై తుదిమీరిరి ఏవంకఁ జూచినా యిట్లనే ధర్మంబు