పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/439

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

437 దినమొక్కొక్కరుచియై తీపులై పండీఁగాని వెనుకొన్న యాత్మకు వెగ టెందు లేదు చ. కడలేక నాలుకకుఁ గన్నయాహారములెల్ల వోడలిలోఁ బూఁటవూఁట వొట్టుకొనినా సడిఁ బైపై వింతవింతచవులే వెదకుఁగాని విడువని యాత్మకు వెగ టెందు లేదు చ. కలకాలముననుండి కాపురపు లంపటాలె కలిమితో మెడఁగుచ్చి కట్టుకొనినా యెలమితో శ్రీవేంకటేశ్వరునాజ్ఞల - నలవాటైన యాత్మకలపే లేదు రేకు: 0137-02 లలిత సంపుటము:02-155 పల్లవి: కటకటా కర్మమా కాలములో మర్మమా మటమాంమైపోతివంటా మది నమ్మివంటిఁగా చ. పాపబుద్ధి యూడనుOడె పాయము రానినాఁడు కోప మేడనుండె గర్భగోళమున నున్ననాఁడు దీపన మేడనుండె దేహధారి గానినాఁడు యేపున భూమిఁ బుట్టితే నేడనుండి వచ్చెనో చ. నగుసOసార మెOదుOడె నరకాన నుండునాఁడు తగిలి మరణదెస ధనవాంఛ లెందుండె వొగి లోభ మేడనుండె వొంటినున్నవాఁడు వెగటై నేఁడెట్టు నన్ను వెదకి పైకొనెనో చ. బహుబంధా లేడనుండె ప్రళయకాలమునాఁడు మహిఁ గోలికెలెందుండె మతి మఱచిననాఁడు యిహమున శ్రీవేంకటేశు శరణంటి నేఁడు విహితమై మాకు నెట్టు వెఱచెనో తాము రేకు: 0067-05 పాడి సంపుటము: 01-350 పల్లవి: కటకటా జీవుఁడా కాలము దోలుకరాఁగ సటవటలనే పొద్దు జరుపే వుగా చ. సమత నన్నియును జదివి కడపటను కుమతివై అందరిఁ గొలిచే వుగా తమిగొని ప్రేమ నెంతయును గంగకుఁబోయి తమకింది నూతినీరు దాగే వుగా చ. తనువుఁ బ్రాయము నమ్మి దానధర్మము మాని చెనటివై కర్మాలు సేసే వుగా వొనరఁగ మీఁదనొడ్డిన మొగులు నమ్మి దొనలనీళ్ళు వెళ్ళఁదోసే వుగా చ. యెలమితోఁ దిరువేంకటేశుఁ గొలువలేక పొలము రాజులవెంటఁ బొయ్యె వుగా చిలుకకువలె బుద్ధిచెప్పనఁ గానలేక పలుమారుకే తోజుఁ బాడే వుగా రేకు:0029-03 కన్నడగౌళ సంపుటము: 01-178 పల్లవి: కటకటా దేహంబు గాసిఁబెట్టఁగ వలనె నిటువంటి దెసలచే నిట్లుండవలనె చ. చంపనొల్లక కదా సంసారమనియెడిగంపమోఁపు గడించె కర్మసంగ్రహము