పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

40 చూచేవారికి ధర్మము సులభమువలె నుండు చూచేవారికిఁ గలిమి సుఖమే తోఁచుఁ గాని చూడ నరుదాయనమ్మ సారిది నందరికిని చూడ నొక్కఁడవు గాని సుద్దు లెన్నెనాఁ గలవు చూడ వేడుకలు సారిది నీ మాయలు చూడఁజూడ మాణిక్యాలు చుక్కలవలె నున్నవి చూడరెవ్వరు దీనిసాద్యంబు పరికించి చూడరో చూడరో నేఁడు సురలార నరులార చూడవమ్మ కృష్ణుఁడు నీ సుతుఁడోయమ్మ చూడవే గోవింద సోద్యము లిన్నియు చూడుఁ డిందరికి సులభుఁడు పూరి చూతముగా యిఁకఁ దమ సుద్దు లెల్లాను చూపఁ జెప్పగల భక్త సుజనుఁడవు మాకు చెదఱక వెలుఁగే చేను మేయఁగఁజొచ్చె చెప్పఁగా నెఱఁగరా చేరి వేదవ్యాసులు చెప్పఁబోతే యీ యర్ధము చిత్తము వొడఁబడదు చెప్పఁబోతేఁ బస లేదు శ్రీపతిదాసులు నన్ను చెప్పరాని మహిమల శ్రీదేవుఁడితఁడు చెప్పరానిమహిమల శ్రీధరా నీవు చెప్పవే నన్ను మన్నించి శ్రీపతి నాకు చెప్పితే నాశ్చర్యము సేసినచేత లితఁడు చెప్పితేఁ బాసునందురు చేసిన దోసములెల్లా చెప్పినంతపని నేఁ జేయఁగలవాఁడ నింతే చెప్పినంతపని నేఁ జేయగలవాఁడ నింతే చెప్పుడుమాటలే చెప్పకొనుటగాక చెప్పే నామాట విను చిత్తమా చెలఁగి నా కిందుకే చింతయిన్యాని చెలఁగి యధర్మము వుట్టింప నీకేల సృష్టింపఁగ మరి నీకేల చెలి నేఁడు తానేమి సేయునమ్మ చెలి యేమిసేయు నీ చెల్ల నెక్కికొంటివిగా జీవుఁడ యీబలుకోటా చెల్లఁబో తియ్యనినోరఁ జేఁదేఁటికి యీ చెల్లఁబో యీజీవు లిలఁ జేసిన పాప మెంతో చెల్లఁబో యేమి చెప్పేది జీవుని యజ్ఞానము చెలుఁగా కిటు నీకే చింతింపఁగా పూరి -