పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

41 చెల్లునయ్యా యీ మాట శ్రీహరి చెల్లుబడీ కల్లలటచేత లివి నీవియట చెల్లె నీచేఁతలు నీకే చేరి మేడెగుడిదిన్న చేకొంటి నిహమే చేరిన పరమని చేకొని కొలువరో శ్రీనరసింహము చేకొనువారికి చేరువిదే పైకొను జీవుల భాగ్యమిదే చేకొన్న భక్తుల పాలి చింతామణి చేతులెత్తి మొక్కరో జీవకోట్లాల యిదె చేపట్టి మమ్ముఁ గావు శ్రీనరసింహా నీ చేపట్టుఁ గుంచము శ్రీవిభుఁడు చేరి కొల్వరో యూతఁడు శ్రీదేవుఁడు చేరి మొక్కరో నరులు శ్రీమంతుఁడీతఁడు చేరి యందెలమోతతో చెన్నకేశవా చేరి యశోదకు శిశు వితఁడు చేసిన నావిన్నపము చిత్తానఁ బెట్టుకొమ్మీ చేసినట్టే సేసుఁ గాక చింత మాకేలా చొచ్చితి నీకు శరణు సుద్దు లిఁకనేఁటికి జగతి వైశాఖశుద్ధచతుర్దశి మందవార జగతిలో మనకెల్ల జయంతి నేఁడు జగదీశ్వరుని లీలాచక్రములోపలనుండి జగన్నాథా నీ కొక్కనికి శరణు చొచ్చితిమి కావఁ గదే జగన్మోహనాకార చతురుఁడవు పురుషోత్తముఁడవు జగమంతా నీమయము సర్వం విష్ణుమయంబు గాన జగములెల్లా నీడేరె జయ వెట్టి రిందరును జగములేలేవాఁడవు జనార్దనుఁడవు జగమెల్లాఁ జూచితిని చనవరులై యున్నారు జడమతిరహం కర్మజంతురేకోహం జతనము జతనము సర్వేశు నగరిది జననమరణములు జOతురాసులకు జనించె నిదిగో శ్రావణబహుళాష్టమిని జనులు నమురులును జయులిడ(గా జపములుఁ దపములుసంధ్యాదివిధులకు జపిOయించరె సర్వజనులు యీ నామము తమ జయ జయ నృసింహ సర్వేశ