పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

39 చాల నొవ్వి నేయునట్టిజన్మమేమి మరణమేమి చాలదా నా సంసారము చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు చాలదా మా జన్మము నీ చాలదా హరినామ సౌఖ్యామృతము దమకు చాలరా హరిసంకీర్తనంగల చాలుఁ జాలు నీసటలఁ బొరలితిమి చాలుఁ జాలుఁ దొలఁగవో జాలికోపమూ చాలుఁజాలు నీ హరియే మాకును సకలక్రియలకు నాయకుఁడు చాలునిదే నావిరతి సకలసామ్రాజ్యము చావుతో సరియైన సౌఖ్యంబులోఁ దగిలి చింతలు రేఁచకు మమ్ము చిత్తమా నీవు చిక్కవద్దు చొక్కవద్దు సిలుగుఁ బ్రపంచముల చిక్కువడ్డపనికిఁ జేసినదే చేఁత చిత్త మతిచంచలము చేఁత బలవంతంబు చిత్తగించవే దేవ శ్రీపతి నావిన్నపము చిత్తగించి రక్షించు శ్రీహరి నీవు చిత్తగించు మా మాటలు శ్రీనరసింహ చిత్తజగురుఁడ నీకు శ్రీమంగళం నా చిత్తజగురుఁడ వో శ్రీ నరసింహా చిత్తములో నిన్నుఁ జింతించనేరక చిత్తమో కర్మమో జీవుఁడో దేవుఁడో చిత్తా అవధారు జియ్య పరా కెచ్చరికె చిత్తానఁ బెట్టకు మీమాట శ్రీరమణ మరవకు చిన్నవాఁడు నాలుగుచేతులతో నున్నాఁడు చిరంతనుఁడు శ్రీవరుఁడు చిరకాలధర్మములు చివుకు దవ్వఁగఁబోతే చీ చీ వివేకమా చిత్తపు వికారమా చీచీ నరుల దేఁటి జీవనము చీచీ నరుల దేటిజీవనము చీచీ వో జీవుఁడా చింతించుకో జీవుఁడా చీచీ వోబదుకా సిగ్గులేనిబదుకా చూచి మోహించకుందురా సురలైన నరులైన చూచే చూపారెకటి సూటిగుఱి యొకటి