పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/416

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

414 హిత వైభవసుఖ మిదమేవ సతతం శ్రీహరిసంకీర్తనం తద్వ్యతిరిక్తసుఖం వక్తం నాస్తి చ. బహుళమరణపరిభవచిత్తా నా - మిహపరసాధన మిదమేవ అహిశయనమనోహరసేవా త ద్విహరణం వినా విధిరసి నాస్తి చ. సంసారదురితజాడ్యపరాణాం హింసావిరహిత మిదమేవ కంసాంతక వేంకటగిరిపతేః ప్రశంసైవా పశ్చా దిహ నాస్తి పె.అ.రేకు : 0032-04 దేసాళం సంపుటము: 15-180 పల్లవి: ఏవిచారములు వొద్దు యీతఁడు రక్షకుఁడు శ్రీవల్లభుండె వీఁడు చేకొని కాచీని చ. పలుమారు బొడ్డునను బ్రహ్మఁగన్నతండ్రి పేరు దలఁచిన వారికి సంతాన మిచ్చీని కలిగి పాదములను గంగవుట్టించినవాని కొలువరో యీతఁడు కోరిక లిచ్చీని చ. మొదల నెన్నికతో కాముని గన్నవానినే కదిసి పూజించరో కరుణించీని కదలక బ్రహ్మండము గర్భమున మోచిన యెదుటి హరికి మైుక్కు డిన్నియును నిచ్చీని చ. గరుడగంభము వద్దగల శ్రీ వేంకటపతి వరుస సేవించరో వరమిచ్చీని ఆరిది విశ్వకుటుంబియైన వీనికి మొక్కరో పరగ దామరదంపముగాఁ జేసీని రేకు: 0109-01 దేసాక్షి సంపుటము:02-049 పల్లవి: ఏవీ నుపాయాలుగావు యొక్కువ భక్షేకాని దావతిఁ బడక యిది దక్కితే సులభము చ. ముంటిపై సుఖమందుట ముక్కున నూరుపువట్టి దంటవాయువు గెలువఁ దలచేదెల్లా ධිෆලීථීජ వట్టుకపోయి వెఁసు గోరిండ వా(కుట వెంటఁ గర్మమార్గమున విష్ణుని సాధించుట చ. యేనుగుతోఁ బెనఁగుట యిల నిరాహారియై కానని పంచేంద్రియాలఁ గట్టఁబోవుట నానించినుపగుగిళ్ళు నములుట బలిమిని ధ్యానించి మనఁసుఁబట్టి దైవము సాధించుట చ. దప్పికి నెండమావులు దాగ దగ్గరఁబోవుట తప్పుఁ జదువులలోఁ దత్త్వము నెంచుట పిప్పి చవి యడుగుట పెక్కు దైవాలఁ గొలిచి కప్పిన శ్రీవేంకటేశుకరుణ సాధించుట ජීජo: O181–06 శుద్ధవసంతం సంపుటము:02-408 పల్లవి: ఏవుపాయములు మాకిఁకఁ బనికిరావు నీవే హరి కావవే నిరుపేూతుకమున చ. యివల నింద్రియజయం బేడ నే నేడ