పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

409 దా(పరOబగుమముత్ర దయదలOపదు గాన కాపురముచే నా కప్పుకొనుఁ గాన చ. హృదయంబు చంచలం బిరవుగానదు గాన చదువు బహుమార్గములఁ జాటు నటుగాన యెదురనుండెడు వేంకట్వేరునినిజమైనపదముపై కోరికలు పైకొనపు గాన పె.అ.రేకు: 0037-05 సాళంగనాటసంపుటము: 15-211 పల్లవి: ఏలచెప్పీని సుద్దు లెందాఁకా నీతోను పాలుమాలక యింతలో బ్రహ్మచారివైతివి చ. యెలమి గొల్లెతలను యిన్నాళ్లు పొంది పొంది తొలఁగి మధురలోన దొర వైతివి కొలఁది యావులఁ గాచి గొల్లవాఁడవై యుండి వలవంత నేఁడు రాచవాఁడ వైతివి చ. వేడుకలకు నింటింటి వెన్నలు దొంగిలి ఆడ ద్వారకలో సామయాజి వైతివి పోడక రుక్కిణిదేవి నూరకే యెత్తుకవచ్చి పాడితో నగ్రవూజకుఁ బాత్రుఁడ వైతివి చ. రక్కసుల కాఁపురాలు రచ్చల కెక్కఁ జెఱిచి పెక్కు ధర్మములు నిలిపి పెద్దవైతివి చిక్కువాసి నన్నుఁ గూడి శ్రీ వేంకటాద్రిమీఁద దిక్కులనిందరిపాలి దేవార వైతివి రేకు: 9108-01 ధన్నాసి సంపుటము: 04-595 పల్లవి: ఏలయ్య పరమాత్మ యేలికవు మాకునై నాలినే పెట్టితివి నాడూను కాలునికి మమ్ము సరిగాఁపులే కమ్మనుచు నేలనే తిప్పేవు నేఁడూను చ. భారమగు నీటిలోఁ బవళించి నీ వాది నారాయణుఁడవైతి నాఁడూను పైరుగా నిందరిని ప్రకృతి లోపలఁదెచ్చినారుగాఁ బోసితివి నాఁడూను నారు పేరిడి తండ్రి నందనుని బిలవఁ గరుణారసము నించితివి నాఁడూను చేరి కడు మమ్మ రక్షింపనోపక వట్టి నేరములె యెన్నేవు నేఁడూను చ. దట్టముగఁ జొచ్చి యిందరిదేహములలోన నట్టనడుమెక్కితివి నాఁడూను అట్టలుగ బ్రహ్మాండమవియించి జంతువుల నట్టేట మంచితివి నాఁడూను ఒట్టి యిందరికి సరయూదరిని మోక్షంబు నట్టు కొట్టితి గొంత నాఁడూను పొట్ట పొరుగునఁ దెచ్చి భూతముల మెడగట్టి నిట్టి పిడినేఁపేవు నేఁడూను చ. పొలువుగా మమ్మిట్లఁ బుట్టించుకొరకునే నలిన నాభుడవైతి నాఁడూను పలువేలుపులకెల్ల పదవులిన్నియు నొసగినలుగడల నునిచితివి నాఁడూను చలముకొని దానవులఁ జక్కాడి దేవతల నలఁకువలు దీర్చితివి నాఁడూను చెలఁగి యిందరిఁగావ శ్రీ వేంకటాద్రిపై నెలకొనిటు నిలిచితివి నేఁడూను రేకు: 0049-02 భూపాళంసంపుటము: 01-299 పల్లవి: ఏలవచ్చీ యేలపోయినా నెందుండీఁ బ్రాణి తోలుతి త్రిలోనఁ జొచ్చి దుంక దూరనా టులేక నరకాలపుంగుడై తా నుండక యీపుట్లుగున కేల వచ్చీ పోయినాఁ బ్రాణి పుట్టుచునే కన్న వారిఁ బుట్టినవారి నాసలఁ బెట్టిపట్టి దు:ఖములఁ బెడరేఁచనా చ. భూతమై యడవిలోఁ బొక్కుచుఁ దా నుండక యీ బూతుజన్మమేల మోఁచెఁ బుచ్చిన ప్రాణి రాతిరిఁబగలు ఘనోరపుఁబాటు వడిపడి పాతకాలు చేసి యమబాధఁబడనా చ. ప) Ö