పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

372 కామించ శ్రీవేంకటపతి గలఁడట నేమపుతపముల నే మొన్నటికి రేకు:0036–01 పాడి సంపుటము:01–220 పల్లవి: ఏడవలపేడ మచ్చిక ఏడ సుదులు ఆడుకొన్న మాటలెల్లా నవి నిజాలా చ. తొలుకారు మెఱుపులు తోచి పాశీవుఁగాక నెలకొని మింట నవి నిలిచీనా పారిలఁతుల వలపులు పారిలసిపాశీవుఁగాక కలకాలం బవి కడతేరీనా చ. యొండమావులు చూడ నేరులై పారుఁగాక అండకుఁబోవ దాహ మణ(గీనా నిండినట్టి మోహము నెల(త్రల మదిఁ జూడ వుండినట్టేవుండుఁగాక వూఁతయ్యీనా చ. కలలోనిసిరులెల్ల కనుకూర్కులేకాక మెలఁకువఁ జూడ నవి మెరసీనా అలివేణులమేలు ఆసపాటేకాక తలఁపు వేంకటపతిఁ దగిలీనా రేకు:0007-04 బౌళి సంపుటము: 01-048 పల్లవి: ఏడ సుజ్ఞాన మేడ తెలివి నాకు బూడిదిలో హోమమై పోయఁ గాలము చ. ఇదె మేలయ్యొడి నా కదె మేలయ్యొడి నని కదిసిన యూసచేఁ గడవలేక Cయోదురుచూచి చూచి యొులయించి CయోలOుOచి పాదచాటు మృగమై పోయఁ గాలము చ. ఇంతటఁ వీరెడి దుఃఖ మంతటఁ వీరెడినని వింతవింత వగలచే వేఁగివేఁగి చింతయు వేదనలఁ జిక్కువడుచు నగ్నిపొంతనున్న వెన్నయై పోయఁ గాలము చ. యిక్కడ సుఖము నా కక్కడ సుఖంబని యొక్కడికైనా నూర కేఁగియేఁగి గక్కన శ్రీతిరువేంకటపతిఁ గానక పుక్కిటి పురాణమయి పోయఁ గాలము రేకు:0347-01 శ్రీరాగం సంపుటము:04-274 పల్లవి: ఏడకేడ నీచెరిత లేమని పొగడవచ్చు యీడులేని మహిమలయినవంశరామా చ. పరమాన్నములోఁబుట్టి పక్కనఁ దాటకిఁ జంపి సరుస విశ్వామిత్రుయజ్ఞము గాచి హరునివిల్లు విరిచి యట్టె సీతఁ బెండ్లాడి పరశురామునిచేత బలము చేకొంటివి చ. వైపుగాఁ సుగ్రీవుఁ గూడి వాలి నొక్కకోల నేసి యేపున జలధి గట్టి యొసగితివి దీపించు రావణుఁ జంపి దివిజులను మన్నించి యేపుగా విభీషణుని రాజ్య మేలించితివి చ. సీతతోఁ బుష్పకమెక్కి జిగి నయోధ్యకు వచ్చి గాతల రాజ్యపట్టము గట్టుకొంటివి