పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

302 తోఁకచిచ్చయినయాసఁ దుంచినఁగాక ఆఁకట నానేల మాను అన్నిటాను యిందరికి మాఁకుపడి తత్తరము మఱచుంటేఁగాక చ. పెట్టనిది దైవ మిట్టే పెట్టమంటే నేల పెట్టు యిట్టే వేంకటపతి యిచ్చినఁగాక యిట్టునట్టు నీతఁడు దా నిందరికి నేల యిచ్చు వొట్టినవిరక్తి నేమి నొల్లకుంటేఁగాక చి.ఆ.రేకు:0002-05 గుజ్జరి సంపుటము: 10-010 పల్లవి: ఎంతలే దిది యెంచిన సంతోషించని సంసారంబు చ. యేలకొ నేఁ డీదేహి ఆలరి భోగము లడిగీఁగాక చాలించఁగఁ జాల(డు కోలుముందు హరిఁ గోలువఁగరాదా చ. యెందైనను యీమనసు పందదనంబునఁ బారీఁగాక ముందరికోరిక ముణుఁగదు కందువ శ్రీవిభుఁ గానఁగరాదా చ. విడువనితగు లీవేడుక తొడిఁబడ నెందైన దొరసీఁగాక కడగని శ్రీవెంకటనాధు బడిబడిఁ దిరుగుచు బ్రదుకcగరాదా రేకు: 0372-05 రామక్రియ సంపుటము: 04-426 పల్లవి: ఎంతలేదు చిత్తమా యీ(తలేల మోఁతలేల వంతులకుఁ బారనేల వగరించనేలా చ. దక్కనివి గోరనేల తట్టుముట్టు పడనేల చిక్కినంతకే సంతసించరాదా ఒక్కమాఁటే వుప్పదిని వుపతాప మందనేల చక్కజాడఁ దగినంతే చవిగొనరాదా చ. పారి పారి వేఁడనేల బడలిక పడనేల మీరి దైవమిచ్చినంతే మెచ్చరాదా వీరిడై పొడవెక్కి విరుగఁబడఁగనేల చేరి యందినంతకే చేచాఁచరాదా చ. జీవులఁ గొలువనేల సిలుగులఁ బడనేల శ్రీవేంకటేశుఁ డాత్మఁ జిక్కివుండఁగా దావతి పడఁగనేల దప్పులం బొరలనేల కైవశమైనందుకే గతిగూడరాదా రేకు:0160-05 శ్రీరాగం సంపుటము:02-291 పల్లవి: ఎంతలేదు నీబత్తి యొరఁగరా యిందరును దొంతిఁబెట్టేవు ప్రియాలు దొరకుదాఁకాను చ. పొరుగాపెపై వలపు పూనేవు నామీఁద వరుసల వద్ది కాపె వచ్చుదాఁకాను సరుస నావంక నీవు చక్కఁ జూచే వప్పటిని అరసి యవ్వలిపారెందు అదనౌదా(కాను చ. కడవారిపొందు నాతోఁ గసి వుచ్చుకొనే విట్టే