పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

24 ఎన్నిపాట్లఁ బడ్డాను యెవ్వరికిఁ జెప్పినాను Cદ્ધ רrרr ఎన్నిమహిమలవాఁడె యీదేవుఁడు ఎప్పటిజీవుఁడే యొప్పటిజగమే యెంతగాలమును నీరీతే သဲလှဲ့) డేబుద్ధి వుట్టునో యొరఁగరాదు ఎప్పుడూను నడచేవె యేకాలమైనాను ఎరిఁగీ నెరఁగదు యేమి సేతు మతి ఎరుఁగుదు రిందరు నెఱిఁగీనెఱఁగరు ఎఱఁగఁడు పరసుఖ మీశ్వర నీమాయ ఎఱఁగక వేసారు నిల జీవుఁడు ఎఱిఁగితి నమ్మితి నితఁడు దయానిధి ఎఱిఁగినవారికి హింస లిన్నియు మాని ఎఱుఁగుటకంటే నెఱఁగమే మేలు oOESOCČOãJo GČOCČOČO రీయర్థము ఎఱుక గలిగితేను యీతఁడె దిక్కు ఎఱుక గలుగునాఁ డెఱఁగఁడటూ ఎఱుగుకోలేని జీవి యెడ్డగాక ఎల్లలోకములవారి కేలిక దానే ఎవ్వరేమి సాదించే రెవ్వరు నే మెఱిఁగేరు ఎవ్వఁడో కాని యెరఁగరాదు కడు ఎవ్వరము నేమి సేసేమేమి గడమలు నీకు ఎవ్వరి దూరంగఁ జోటు లేదు మరి యేమనఁ గలది.దివో తగవు ఎవ్వరి దూరఁగనేల యేమీ ననఁగనేల ఎవ్వరి నేమనఁగల నెంతబలువుఁడ నేను ఎవ్వరి వసము గెల్వనింతా వీనిమయమే ఎవ్వరిఁ గాదన్న నిది నిన్నుఁ గాదంట ఎవ్వరిఁ దలంపఁడు ఎవ్వరి నొల్లఁడు ఎవ్వరికి యెవ్వరయ్యేరు యిందరికి నీవే దిక్కు ఎవ్వరికైనను యీ వ్రాఁత నను ఎవ్వరినేర్పులు జెప్ప నిందు నేది ఎవ్వరిభాగ్యం బెట్టున్నదో ఎవ్వరివంకా నే మున్నది ఎవ్వరివాఁడాఁ గాను యిదె పిరివీకులై ఎవ్వరివాఁడాఁగాను యేమందు నిందుకు ఎవ్వరివాఁడో యీదేహి