పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

23 ఎదురేది యెంచి చూడ నితని ప్రతాపానకు ఎనుపోతుతో నెద్దు నేరుగట్టినయట్లు ఎన్నఁ డిఁక యేది గొలఁదిపాటు ఎన్నఁగలుగు భూతకోటి నెల్లఁ జేసినట్టిచేత ఎన్నఁడు గలుగు మరి యీభాగ్యము ఎన్నఁడు దీరీ నీ తెందేపలు ఎన్నఁడు దెలిసే మెచ్చరికెపుడో ఎన్నఁడు దేవుని గనే మెన్నఁడు బుద్దెఱిఁగేము ఎన్నఁడు నే నిఁక బుద్దెరిఁగేది యీశ్వర నిను నేఁ దగిలెడిది ఎన్నఁడు నేఁగందు నిందు నిందిరాపతి నీవే ఎన్నఁడు పక్వము గా దిదె యింద్రియభోగంబులచే ఎన్నఁడు మంచివాఁడ నయ్యేను నేను ఎన్నఁడు మానవ) యూ దురుణములు యేది అవుషదము OుOదుకును ఎన్నఁడు విజ్ఞానమిఁక నాకు ఎన్నఁడు వివేకించే దీడేరె దెన్నఁడు ఎన్నఁడుఁ జెడనియూవు లిచ్చీని మాధవుఁడు ఎన్నఁడుఁ దీరవు యీ పనులు ఎన్నఁడొకో నే నీచెరఁ దగులక ఎన్నఁడొకో నేఁ దెలిసి యొక్కుడయి బ్రదికేది ఎన్నఁడొకో బుద్దెరిఁగి యీడేరేది జంతువుల ఎన్నఁడొకో బుద్దెరిఁగి యీడేరేది జంతువులు ఎన్నఁడొకో సుజ్ఞానము యీ యాత్మకు ఎన్నటి కెవ్వరికితఁడే ఎన్నటికి జీవుఁడిఁక నీడేరేది ఎన్నటికి నీకు జీవుఁడా యిదియె బుద్ధి వోజీవుఁడా ఎన్నాళ్ళదాఁకఁ దానిట్టె వుండుట బుద్ది ఎన్నాళ్ళున్నా నిట్టె కదా ఎన్ని చందముల ನಟ್ಟಿನಿ నుత్రిOతు ఎన్ని భాధలఁబెట్టి యేఁచెదవు నీవింక నెంతకాలముదాఁకఁ గర్మమా ఎన్ని లేవు నా కిటువంటివి ఎన్ని లేవు యీ యింద్రజాలములు యెట్టు నమ్మెడిది వో సర్వేశ్వర ఎన్నికై శ్రీవేంకటేశుఁ డితడు గలుగఁగానె ఎన్నిచేఁత లెన్నిగుణా లెన్నిభావాలు ఎన్నిటికెన్నిటికని యొక్కడఁ దగిలెదము