పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22 ఎట్టయినాఁ జేసుకో ఇఁక నీ చిత్తము నన్ను ఎట్టిదో మీమాయూవిలాసము యెఱిఁగిన నెఱఁగనీదు ఎట్టివారికినెల్ల నిట్టికర్మములు మా ఎట్టిహితోపదేశకుఁ డెటువంటిదయాళువు ఎట్టు గడించె దైవము యిందరికిని సుఖము ఎట్టు గెలుతుఁ బంచేంద్రియముల నేఁ ఎట్టు దరించీ నిదె యీజీవుఁడు ఎట్టు దోయవచ్చు విని నెంతటివారికైనాను ఎట్టు దోయవచ్చు వీని నెంతటివాని కైనాను ఎట్టు మన్నించేవో నన్ను యిటువంటి వాఁడను ఎట్టు మోసపోతి నేను యివియెల్ల నిజమని ఎట్టు రక్షించేవో కాని యిందిరారమణ నన్ను ఎట్టు వలసినఁ జేయు మిన్నియు నీచిత్తమె ఎట్టు వలసినాఁ జేయు మేఁటి విన్నపము లిఁక ఎట్టు వలసినాఁ జేయు మేమీ నననేరమయ్య ఎట్టు వేగించీ జీవుఁ డిన్నిటిలోనా చే ఎట్టు వేగించె దిందుకేగురే సితరకాండ్లు ఎట్టు సేయఁగలవాఁడవో యిఁక నీచేతిది నావునికి ఎట్టుచేసినఁ జేసె నేమి సేయఁగవచ్చు ఎట్టున్నదో నీచిత్త మెదురాడనే వెఱతు ఎట్టెనాఁ గావకపోదు యే నెంత సేసినాను ఎట్టోకో దైవమా ఇదె నీకు శరణంటి ఎడమపురివెట్టె పరహితవివేకము, లోన ఎత్తరే ఆరతులు యియ్యరేకానుకలు ఎత్తుకొన్న బహురూప మిఁక మరి మానరాదు ఎదిరించి పోటూడ నెవ్వరితరము లిఁక ఎదిరికి మాకును యొక్కుడుతక్కువ లివి ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే ఎదుటనే వున్నవి యిన్నియును ఎదుటినిధానము వెటుచూచిన నీ– ఎదురా రఘుపతికి నీ విటు రావణా నేఁ ఎదురు లేక చరింతురెట్టెనా శ్రీవైష్ణవులు ఎదురుమాటలాడితి నీకు యీతప్పులు లోఁగొను నీవు ఎదురేది యింక మాకు యెందు చూచినను నీ