పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

21 ఎక్కడ నీ వుద్యోగ మెటు విచ్చేసేవయ్యా ఎక్కడ నున్నారో సురలెవ్వరు భూమికి దిక్కో ఎక్కడ నెదురు లేక యీరేడులొకములందు ఎక్కడ వోయెనో జాతస్మరత్వము యేమి సేయఁగలవాఁడను నేను ఎక్కడఁ గడచేరీ నరులు ఎక్కడఁ జొచ్చెదరింక రక్కసులు ఎక్కడనున్నా నీతఁడు ఎక్కడనున్నాఁ బోదు యేతులైనఁ బోనీదు ఎక్కడి జాలి యేఁటికి నీకు యెవ్వరివంకా నేమిఁకఁ గలదు ఎక్కడి దురవస్థ లేఁటిదేహము లోనఁ ఎక్కడి నరకములు యొక్కడి మృత్యువు మాకు ఎక్కడి పుట్టుగ లిఁక నెక్కడి మరణములు ఎక్కడి పురాకృతము యేమి సేసీని ఎక్కడి మానుషజన్మం బెత్తిన ఫలమే మున్నది ఎక్కడి విరతి మాకు నిహమెల్లాఁ దగులు ఎక్కడి వుద్యోగాలు నేడకెక్కు జీవునికి ఎక్కడి వుపాయముల నే మున్నది ఎక్కడి సుద్ది యీ భ్రమనేల పడేరు ఎక్కడికంసుడు యిఁక నెక్కడిభూభారము ఎక్కడిది వివేక మెంతవారికిని యిన్నియు నీమాయఁ దోయక ෂීඨ ఎక్కడిపాపము లెక్కడి పుణ్యము ఎక్కడిమతము లింక నేమి సోదించేము నేము ఎక్కడిమాటలు యేఁటి విచారము ఎక్కుడు బ్రహ్మపట్టాన కిదె కాచుకున్నావాఁడు ఎక్కువ కులజుఁడైన హీన కులజుఁడైన ఎక్కువ తక్కువ లేవి యిందరిలోపల నేను ఎక్కెఁగా రాఁగా రాఁగా యిందాఁకాఁ దగులు ఎచ్చరి బ్రదుకవలె యెఱిఁగినవారికి ఎచ్చోటి కేఁగిన యెప్పుడూఁ దమలోని - ఎటులఁబుట్టించితో నీవెరుఁగుదువు ఎటువంటి వెట్టినో యేమని విన్నివింతును ఎటువంటిరెద్రమో యెటువంటికోపమో ఎటువలె సిద్దించు నీ పనులు యెవ్వరు విన్నా నవ్వదురు Q ఎట్టయినా జేయుము యిఁక నీచిత్తము