పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20 ఎంతపుణ్యమో నీకు హీనుని రక్షించితివి ఎంతపుణ్యమో యిటు మాకుఁ గలిగె ఎంతప్రతాపమో నిధి యెంచి చూచితే ఎంతమానుమన్నఁ జింతలేల మానునే ఎంతలే దిది యెంచిన ఎంతలేదు చిత్తమా యీ(తలేల మోఁతలేల ఎంతలేదు నీబత్తి యొరఁగరా యిందరును ఎంతవిచారించుకొన్నానిదియే తత్వము హరి ఎంతసేసినా నెడయకే పాశీయ ఎంతైన దొలఁగవై తేదైన నామతికి ఎందరి వెంటల నేఁగేము ఎందరితోఁ బెనఁగేను యొక్కడని పొరలేను ఎందరివెంట నెట్లఁ దిరుగవచ్చు ఎందరు గలిగిన నిత్రని లోనే ఎందరు సతులో యెందరు సుతులో ఎందరైనఁ గలరు నీ కింద్రచంద్రాదిసురలు ఎందలివాఁడనో యెఱుఁగను ఎందలివారమో నేము యొఱఁగ వసముగాదు ఎందాఁక నిద్ర నీకిదె తెల్లవారెఁ గదె ఎందాఁక నేచిత్త మేతలఁపో ఎందు నీకు బ్రియమో యీ తెప్పతిరుణాళ్ళు ఎందు వెదకనేల యే ప్రయాసాలు నేల ఎందుఁ గాఁపురము సేతు నేది నిజ మేది గల్ల ఎందుఁ జూచినఁ దనకు నిన్నియును నిట్లనే ఎందుఁ జూచినా నీవే ఇదివో నీ ప్రతాపము ఎందుఁ బొడమితిమో యొఱఁగము మూ ఎందుకు విచ్చేయనేల ఇన్నియు నాలోనివే ఎందుకుఁ బనిగొందము యేమి సేతమివి యెల్హా ఎందును బోరాదీ సంసారము ఎందునుఁ బొందని యోడకాట విందె యుని ఎందునైనా మీరఁబోతే నెవ్వరికి జవిగాదు ఎక్కడ చూచిన వీరే యింటింటి ముంగిటను ఎక్కడ చొచ్చడి దీభవమేదియుఁ గడపల గానము ఎక్కడ దాఁగఁగ వచ్చు నింక నీకును