పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

19 ఎంత గాలమైనాను హెచ్చీ నాసలు శ్రీ ఎంత చదివి చూచిన నీతఁడే ఘనము గాక ఎంత చదివిన నేమి వినిన తన ఎంత చేసిన తనకేది తుద ఎంత పరాక్రమము యివాసింహము ఎంత ప్రతాపము వాఁడు యెంతటి నేరుపరి ఎంత బలిమి సేసినా నేమి పనికి వచ్చీని ఎంత బాఁపు నా సారీద మింత్ర గలదా ఎంత బోధించి యేమి సేసినఁ దన ఎంత భక్తవత్సలుఁడ విట్టుండవలదా ఎంత భాగ్యవంతులమో యీతనిఁ బొడగంటిమి ఎంత మందెమేళము యే మనఁగ వచ్చు నాకు ఎంత మహిమో నీది యెవ్వరి కలవిగాదు ఎంత మాత్రమున ఎవ్వరు దలఁచిన అంతమాత్రమే నీవు ఎంత లేదు లోకము యొచ్చేది కుందేది ఎంత వలచితివయ్యా యింతికి ఎంత వాటువడె నీశ్వరుఁడు ఎంత విచారించుకొన్నా నిదియే తత్త్యము హరి ఎంత విభవము గలిగె నంతయును నాపదని ఎంత వెట్టిఁ గొండదవ్వి యొలుకఁ బట్టెద నేను ఎంత సాదించి చూచినా యెన్నెన్ని చదివినా ఎంతకత నడిపితి వేమి జోలిఁ ಪಟ್ಟಿತಿಏ ఎంతకెంత యిది యేమని పొగడుట ఎంతగాలంబైనఁ దప్పదు యెవ్వరికి నేమనఁగ వచ్చును ఎంతగాలమునకైనా యీ యర్ధమే కలది ఎంతగాలమొకదా యీ దేహధారణము ఎంతటివాఁడవు నిన్ను నేమని నుతింతును ఎంతటివారలు నెవ్వరును హరిఁ ఎంతని నుతియింతు రామరామ యిట్టి నీ ప్రతాపము రామరాము ఎంతని పొగడవచ్చు నితని ప్రతాపము ఎంతని పొగడవచ్చు నీతని సేవించరో ఎంతనేయఁగలేదు యిటువంటివిధి యభవు ఎంతపరమబంధుఁడవు యేమని నుతింతు మిమ్ము ఎంతపాపకర్మమాయ యెంతవింతచింతలాయ