పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18 ఈయపరాధములు సహించవయ్యా ఈలగద్ద మూకలోనయించుకకోడిపిల్లకు ఈశ్వరా నా భావ మిది యెట్టున్నదో నీ తలఁపు ఈహీ శ్రీహరిఁ గంటే యింత లేదుగా వట్టి ఉండినట్టే వుండును వుండకున్న మానును ఉడివోని సంసారాన నున్నారము నట్ట ఉన్న మంత్రా లిందు సరా వొగి విచారించుకొంటే ఉన్న సుద్దులేల మాకు వూర విచారములెల్ల ఉన్నచోనే మూఁడులోకా లూహించి చూచితే నీవే ఉన్నతోన్నతుఁడు వుడయవరు ఉన్నదిందునే వొక్క విచారము ఉన్నమాట లిక నేల వో దేవా ఉన్నవిచారములేల వోవో సంసారులాల ఉపకారి దేవుఁడు అపకారి గాఁడు ఉప్పవడము గాకున్న రిందరు ఉమ్మడికర్మములాల వుండఁ జోటు మీకు లేదు ఉవిదలాల చూడరే వుద్దగిరి కృష్ణుఁడు ఊరకే కలుగునా వున్నతపు మోక్షము ఊరకే దొరుకునా వున్నతోన్నతసుఖము ఊరకే నీ శరణని వుండుటే నా పనిఁ గాక ఊరకే నోరుమూసుక వొంటి నీకు మొక్కేమయ్య ఊరకే పాట్లఁ బడి వొడలే నిత్య మనుచు ఊరకే వెదకనేల వున్నవి చదువనేల ఊరకైతే నిన్నుఁ గాన మొకకారణానం గాని ఊరికిఁ బోయెడి వోత్రcడ కడు ఎంచఁ బోతే మావల్ల నీ కే మున్నది ఎంచి చూచితే నితని కెవ్వ రెదురు ఎంచి చూచితే మాకు నిందే నిత్యసుఖము ఎంచి చూడరో ఘనులార యిందీవరాక్షుఁడు రక్షకుఁడు ఎంచి సేయుపను లిఁక లేవు ఎండగాని నీడగాని యేమైనఁగాని ఎండలోనినీడ యీమనసు ఎంత కఠినమో హృదయ మిది ఎంత గాల మైనా నిట్టె యీ జీవులకు నెల్లా