పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
  • ఇహముఁ బరముఁ జిక్కె నీతని వంక
  • ఇహమునుఁ బరమును యిందే వున్నవి
  • ఇహమెట్లో పరమెట్లో ఇఁక నాకు
  • ఇహమే పరము మరి యింతా నీ మయముగాన
  • ఇహమేకాని యిఁకఁ బరమేకాని
  • ఈ తగవే నాకు నీకు నెంచి చూచితే
  • ఈ దేహవికారమునకు నేదియుఁ గడపల గానము
  • ఈ దేహికి నింకాను
  • ఈ పాదమేకదా యిలనెల్లఁ గొలిచినది
  • ఈ యూ యూ యూ యూ యూ
  • ఈ రూపమై వున్నాఁడు యీతఁడే పరబ్రహ్మము
  • ఈ విశ్వాంబు యెవ్వరికిఁ దోఁప దిది
  • ఈ సురలీ మునులీ చరాచరములు
  • ఈజీవునకు నేది గడపల తనకు
  • ఈడ నిందరికి నేలికై వున్నాఁడు
  • ఈడనుండె నిందాఁకా నింటి ముంగిట
  • ఈతఁడఖిలంబునకు నీశ్వరుఁడై సకల
  • ఈతఁడు తారక బ్రహ్మమితఁడు మాదేవుఁడు
  • ఈతఁడు బలువుఁడౌట కివియే సాక్షి
  • ఈతఁడు విష్ణుఁడు రిపు లెక్కడ చొచ్చేరు మీరు
  • ఈతఁడే బ్రిష్టవరము లియ్యఁగాఁ గాఁక
  • ఈతఁడే ముక్తిదోవ యీతఁడే మాయాచార్యుఁ
  • ఈతఁడే యీతఁడే సుండి యెంత యెంచిచూచినా
  • ఈతఁడే హరుఁడు యీతఁడే యజుఁడు
  • ఈతని కెదురు లేరు యొక్కడ చూచిన నిదె
  • ఈతని దెంతప్రతాప మీతని దెంతవుదుట
  • ఈతని నెఱఁగకుంటే నిల స్వామిద్రోహము
  • ఈతని మరచివుంటి మిన్నాళ్లును
  • ఈతని మహిమలు యెంతని చెప్పెద
  • ఈతనిఁ గొలిచితేనే యిన్ని గొలలునుఁ దీరు
  • ఈతనిమూలమెపాశీ యిలఁగల ధనములు
  • ఈపాట సుఖమూ యిలలోని జీవునికి
  • ఈభవనమునకుఁ జూడ నేది గడపల తనదు
  • ఈమాట విని నిన్ను నిందుకే నవ్వితి నేను