పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
  • ఇన్నిజన్మము లెత్తిన యిందుకా నేము
  • ఇన్నిటా నింతటా నిరవోకటే
  • ఇన్నిటా నొరయక యెఱు కేది
  • ఇన్నిటా శ్రీహరిభక్తి యిది లాభము
  • ఇన్నిటి మూలం బీశ్వరుఁ డాతని
  • ఇన్నిటికి నీశ్వరేచ్ఛ యింతేకాక
  • ఇన్నిటికి నోపునా యీ మనసు నన్ను
  • ఇన్నిటికి మూలము యిందిరానాయక నీవే
  • ఇన్నిటికి మూలము యెప్పుడు నీవే
  • ఇన్నిటికిఁ బ్రేరకుఁడు యీశ్వరుఁడింతే
  • ఇన్నియు ముగిసెను ఇటు నీలోననె
  • ఇన్నియుఁ గలుగు టేజన్మముననైనఁ
  • ఇన్నియుఁ జదువనేల యింతా వెదకనేల
  • ఇన్నిళ్ళు నెఱఁగక యిందులోనే వోలాడితి
  • ఇన్నివిధాలు యిఁకనేల ప్ర -
  • ఇప్పుడిటు కలగంటి నెల్ల లోకములకు
  • ఇప్పుడు నమ్మునవారి కింతకంటె సులభుఁడు
  • ఇప్పుడే నే నొడఁబడ మరవఁగఁ దగదు జెప్పితి యెల్లనాఁడు
  • ఇరవగువారికి యిహపర మిదియే
  • ఇరవుగా నిన్నెలిఁగిరి యిదివో నీదాసులు
  • ఇరవైనయట్టుండు యొఱఁగనీ దీమాయ
  • ఇల జాణతనము లిన్నిటికిఁ గలదు
  • ఇలయును నభమును నేకరూపమై
  • ఇలువేల్పితఁడే ఇందరికిని మరి
  • ఇవి నమ్మి గర్వించ నేమిటికి
  • ఇవి సేయఁగ నే నలసుఁడ యెటువలె మోక్షం బడిగెదెను
  • ఇవిగో మీమహిమలు యేమని పొగడవచ్చు
  • ఇవియే తొల్లిటివారు యెంచి నడచిన శాంతి
  • ఇవియే పో ప్రద్యుమ్నయిహపర సాధనము
  • ఇవ్వల వెదకితేనే యేమి లేదు
  • ఇహపరములకును యిది సుఖము
  • ఇహపరములు గొన నీ దేవుఁడే
  • ఇహపరసాధన మిది యొకటే
  • ఇహపరసాధన మీ తలఁపు