పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
  • ఇదియే కావలెనని తాఁ గైకొని యిచ్చగించువాఁడే ఘనుఁడు
  • ఇదియే బుద్ధి నాకు నింతకంటే మఱిలేదు
  • ఇదియే మర్మము హరి యిందుఁగాని లోనుగాడు
  • ఇదియే వేదాంత మిందుకంటె లేదు
  • ఇదియే సాధనమిహపరములకును
  • ఇదియే సులభం బిందరికి
  • ఇదివో తెరమరఁ గిహ పరములకును
  • ఇదివో నాసంపదా ఆస్తియుఁ బాస్తి నీవు ఇతరంబులు నాకుఁ బనిలేదు
  • ఇదివో నీప్రతాపము యొక్కడ చూచినాఁ దానే
  • ఇదివో మా యజ్ఞాన మెప్పుడును సహజమే
  • ఇదివో మాయింట నేఁడు యింతసేసెఁ గృష్ణుఁడు
  • ఇదివో వీధివీధుల నీతని తేరు
  • ఇదివో వున్నార మింతట నంతట
  • ఇదివో శ్రుతిమూల మెదుటనే వున్నది
  • ఇదివో సంసారమెంత సుఖమో కాని
  • ఇదివో సుజ్ఞానము సూత్రే మణిగణా యివగాన
  • ఇదె చాలదా మమ్ము నీడేర్చను
  • ఇదె చిక్కితివిఁక నెందు వోయెదవు
  • ఇదె నీ కన్నుల యెదిటికి వచ్చితి
  • ఇదె నీ చిత్తం బింక నాభాగ్యము యిన్ని విన్నపము లిందునే వున్నది
  • న ఇదె వీఁడె కంటిమమ్మ యేతులవాఁడు
  • ఇద్దరము నిద్దరమె హృషీకేశ
  • ఇద్దరు దేహసంబంధ మిదిగో మాయ
  • ఇద్దరు దేహసమ్మంధ మిదివో మాయ
  • ఇన్నాళ్లు నందు నిందు యేమి గంటిని
  • ఇన్నాళ్లు నందునందు నేమి గంటివి
  • ఇన్నాళ్లు నా యహంకార మెఱుఁగని దాయె నన్ను
  • ఇన్ని జన్మము లేఁటికి హరిదాసు
  • ఇన్ని దేహములఁ బుట్టి యేమి గంటిమి
  • ఇన్ని నేఁతలకు నిది యొకటే
  • ఇన్ని యుపాయము లింక నేడ కెక్కు శ్రీహరి
  • ఇన్ని లాగులచేతు లివియపో కడు
  • ఇన్నిఁ దమ కల్పితము లితరసమ్మతు లౌనా
  • ఇన్నిచేఁతలును దేవుఁడిచ్చినవే