పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
  • ఇతని మఱచితిమి యెదుటనే యుండఁగ యిన్నాళ్లును నే మొరఁగక
  • ఇతనికంటె ఘను లిఁక లేరు
  • ఇతనికంటే నుపాయ మిఁక లేదు
  • ఇతనికంటే మరి దైవముఁ గానము యొక్కడ వెదకిన నితఁడే
  • ఇతనిచందము హరిహరి యేమి చెప్పఁ గొలఁది హరిహరి
  • ఇతర చింత లిఁక నేమిటికి
  • ఇతర దేవతల కిది గలదా
  • ఇతర మేదియు లేదు యొఱఁగ మింతేకాని
  • ఇతరధర్మము లందు నిందు గలదా
  • ఇతరము లిన్నియు నేమిటికి
  • ఇతరము లేదిఁక నెంచి చూచితేఁ
  • ఇతరము లేమియును నెంచవలదు
  • ఇతరములన్నియు నడుమంత్రములే యెంచిచూచినను యింతాను
  • ఇతరమెరఁగ గతి యిదియె శరణ్యము
  • ఇతరుల దూరనేల యెవ్వరూ నేమి సేతురు
  • ఇతరుల నడుగము యితఁడే మా దాత
  • ఇతరులకు నిను నెరుగతరమా సతత సత్యవ్రతులు
  • ఇతరోపాయములెల్ల యీ సందివే
  • ఇత్తడి బంగారు సేయ నింతకు నేరుతునంటా
  • ఇది కల్లయనరాదు యిది నిశ్చయింపరాదు
  • ఇది గాదు తెరువు యివాడేరేవారికి
  • ఇది తుద మొదలని యెఱుఁగ రెవ్వరును
  • ఇది నమ్మలేఁడు పుణ్యాలేమేమో చేసీ దేహి
  • ఇది నీ మాయో యింద్రజాలమో యేమియు నెఱుంగను
  • ఇది నీకు నుపకార మింతగా నేఁ జేసితి
  • ఇది యరుదను నొకఁడిది యరుదని చెప్ప
  • ఇది యెరిఁగినవారె యెంచఁగ నీ దాసులు
  • ఇది యొక్కటి వివేకులకు యెంచి చూచి తెలియఁగలది
  • ఇదిగా దదిగా దిన్నియు నింతే
  • ఇదిగాన తన ధర్మ మించుకా వదలరాదు
  • ఇదిగో రూపై తోఁచీ యిందరియెదుట నివి
  • ఇదియె నాకు మత మిది వ్రతము
  • ఇదియే ఉపాయ మిఁక నాకు నిందులకంటే మఱి లేదు
  • ఇదియే కామనిదాన మిదియే మూలధనము