పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
  • ఇటు గరుడని నీవెక్కినను
  • ఇటు నిను దెలియఁగ ఎంతటివారము
  • ఇటుగన సకలోపాయము లుడిగిన యీశ్వరుఁడే రక్షకుఁడు
  • ఇటులైతేఁ బుణ్యము నీకు యిది వుపకారంబౌను
  • ఇటువంటి దురుణి నన్నెట్టు గాచితవో గాని
  • ఇటువంటివారల నెట్టు బోధించఁగ వచ్చు
  • ఇటువంటివెల్లా నీకే యిట్టే సెలవు వేసితి
  • ఇటువలెనె పాశీ యింకా మూకు
  • ఇటువలెనేపాళీ సకలము యించుకగన భావించిన
  • ఇట్టి నా వెట్టితనము లేమని చెప్పుకొందును
  • ఇట్టి నాస్తికుల మాట యేమని నమ్మెడి దిఁక
  • ఇట్టి ప్రతాపము గల యీతని దాసుల నెల్ల
  • ఇట్టి బ్రాహ్మణ్య మెక్కుడు యిన్నిటిలోన
  • ఇటి ముదులాఁడి బాలుఁడేడ వాఁడు - వాని
  • ఇట్టి యవివేకబుద్ది యే పనికి వచ్చునిఁక
  • ఇట్టి సంసారికేదియు లేదాఁయ
  • ఇట్టి సుద్దులితనివి ఇదివో కొలువున్నాఁడు
  • ఇట్టి జీవుల కింక నేది వాటి
  • ఇట్టిదివో హరికృప యెంచినను
  • ఇట్టివాఁడవు సులభమెట్లా నైతివోకాక
  • ఇట్టివాని నన్ను దైవ మెట్టుగాచెను
  • ఇట్టె జ్ఞానమాత్రమున నెవ్వరైనా ముక్తులే
  • ఇట్టె మమ్ము రక్షించుట యేమిదొడ్డ నీకు నేఁడు
  • ఇట్టే నా సేవలును యిచ్చేటి నీ యీవులను
  • ఇట్లానే యోగలక్ష్య మెఱుఁగుకొంటే ఫలించు
  • ఇతఁడు చేసిననేఁత లెన్నిలేవిలమీఁద
  • ఇతఁడు తారకబ్రహ్మ మీతఁడు సర్వేశ్వరుడు
  • ఇతఁడు రామునిబంటు యితని కెవ్వ రెదురు
  • ఇతఁడే పరబ్రహ్మమిదియే రామకథ
  • ఇతఁడే బ్రహ్మస్వరూప మితఁడే పరతత్వము
  • ఇతఁడే యతఁడు గాఁబో లేలిక బంటును నైరి
  • ఇతఁడొకఁడే సర్వేశ్వరుఁడు
  • ఇతని కితఁడేకాక యితరులు సరియా
  • ఇతని ప్రసాదమే యిన్నియును