పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
  • ఇందిరానామ మిందరికి
  • ఇందిరాపత్రిమూయులు యుంత్రులు సుండీ
  • ఇందిరారమణుఁ దెచ్చి యియ్యరో మాకిటువలె
  • ఇందు నందు నెంచ భేద మెంతైనఁ గలదు
  • ఇందు సాధించని యర్థ మెందున సాధింపరాదు
  • ఇందుఁగల పస యెల్ల యింతే నుండీ
  • ఇందుకంటే మరి యిఁకలేదు హితోపదేశము వో మనసా
  • ఇందుకా కోరి పుట్టె యిట్టిబదుకు
  • ఇందుకు ధ్రువాదు లిటు సాక్షి
  • ఇందుకు విరహితములిన్నయు సజ్ఞానమని
  • ఇందుకుఁ జింతించనేల యీశ్వరుని మాయ లివి
  • ఇందుకుఁగా నా యెరఁగమి నేమని దూరుదును
  • ఇందుకే కాలమందే యీతని శరణంటిమి
  • ఇందుకేది వుపాయ మోయిరాశ్వర నీకే తెలుసు
  • ఇందుకేపో వెరగయియ్యా నేమందును
  • ఇందుకొరకె యిందరును నిట్లయిరి
  • ఇందునందుఁ దిరుగుచు నెవ్వరివాఁడవుగాక
  • ఇందునుండ మీ కెడ లేదు
  • ఇందునే తుదిపద మెక్కిరిందరును
  • ఇందునే వున్నది యెఱుకయు మఱపును
  • ఇందురు నేల దూరేరు హితవే నీవు సేయఁగా
  • ఇందులో నే నెవ్వఁడను యెంచి నిన్నుఁబొగడఁగ
  • ఇందులో నే నెవ్వఁడనో యేమేమి సేసితినో
  • ఇందులో మొదలికర్త యెవ్వఁడు లేఁడు గాఁబోలు
  • ఇందులోన నే నెవ్వరిఁబోలుదు
  • ఇందులోనఁగల సుఖమింతే చాలు మాకు
  • ఇందులోనే కానవచ్చె నిన్నిటా నీ మహిమలు
  • ఇందులోనే కానవద్దాయితఁడు దైవమని
  • ఇందువల్ల నేమిగదు యినుపగుగ్గిళ్లింతే
  • ఇందే కలిగె నీకు నిన్ని భోగాలు
  • ఇందే వున్నది కానమెందో వెదకితిమి
  • ఇచ్చలోఁ గోరేవల్లా ఇచ్చే ధనము
  • ఇచ్చితివి తొల్లే నాకు యియ్యఁగల వన్నియును
  • ఇచ్చినవాఁడు హరి పుచ్చుకొన్నవాఁడ నేను