పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

25 ఎవ్వరివాఁడో యెఱఁగరాదు ఎవ్వరు గుర్తలు గారు యిందిరానాథుఁడే కర్త ఎవ్వరు దిక్కింక నాకు నేది బుద్ధి ఎవ్వరు నన్నుద్ధరించే రింతట వెఱవకు మని ఎవ్వరు నాకు దిక్కు యేమని చెప్పదు నిఁక ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనెనట్టే ఎవ్వరుగల రెవ్వరికి ఎవ్వరుచెప్పినా మనసేల మానును ఎవ్వరెవ్వరివాడో యీ జీవుఁడు చూడ ఎవ్వారులేరూ హితవు చెప్పఁగ వట్టి ఏ కులజుఁడేమి యెవ్వఁడైననేమి ఏ దుపాయము యే నిన్నుఁ జేరుటకు ఏ దెస మోక్షము లేదు యెవ్వరికి ననేరు మీ ఏ నిన్ను దూరక నెవ్వరి దూరుదు నీ ఏ నోరువెట్టుక నిన్ను నేమని కావుమందును ఏ పాటి తన కర్మ మాపాటి కాపాటె ఏ పురాణముల నెంత వెదకినా ఏ పొద్దు చూచిన దేవుఁ డిటానే యారగించు ఏ బలిమి నమ్మి వెరపెరఁగరు దేహులాల ఏ యాజ్ఞ అయినఁ బెట్టు యిదివో నా దుర్జనము ఏ లోకమున లేఁడు యింతటి దైవము మరి ఏ వల్ల నౌఁగాము లిఁక నేవి అన్నియు నీలోనే ఏ వుపాయము నెఱుఁగ యిదె నీకు విన్నపము ఏఁటి జాణతనమే యేమే నీవు ఏఁటి నేను యేఁటి బుద్ధి యొక్కడి మాయ ఏఁటి పరిణామము మమ్మేల యడిగేరయ్య ఏఁటి బిడ్డఁ గంటివమ్మ యెశోదమ్మ ఏఁటి బ్రదుకు యేఁటి బ్రదుకు వొక్క ఏఁటి విచారము యొక్కడి యాచారము ఏఁటి విజ్ఞాన మేఁటి చదువు ఏఁటి వివేకము యొరవుల చిత్త మిదె ఏఁటికి దలఁకెద లిందరును ఏఁటికి నీ కితరమార్గములు యేల తవ్వెదవు చిత్తమా ఏఁటికి నెవ్వరిపొందు యిస్పిరో చీచీ