పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

245 హేమము శరణము యిన్నిట మాకును యే మేర శ్రీ వేంకటేశ్వరు నామం రేకు: 0307-02 లలిత సంపుటము:04-038 పల్లవి: ఇదియే సులభం బిందరికి కదియఁగ వసమా కరుణనే కాక చ. నగధరుండు పన్నగశయనుడు భూ గగనాంతరిక్షగాత్రుడు అగణిత్రుఁడిత్రని నరసి తెలియఁగాఁ దగు నా కనెడిది దాస్యమే కాక చ. కమలజజనకుఁడు కామునిజనకుఁడు కమలాసతిపత్రి ఘనగుణు(డు విమలుఁడీహరి వెదకి కానఁగను అమురునా శరణాగత్రిఁగాక చ. దేవుఁడు త్రిగుణాతీతుఁ డనంతుఁడు కైవల్యమొCసగుఘనుఁడు శ్రీవేంకటపతి జీవాంతరాత్ముఁడు భావించవసమా భక్తిన కాక రేకు: 0375-04 ముఖారి సంపుటము:04-440 పల్లవి: ఇదివో తెరమరఁ గిహ పరములకును వెదకి కన్నమీదఁ విచారమేలా చ. హరికుక్షిగతమే యఖిలలోకములెల్ల నరకము స్వర్గమన్న నయమెంచనేలా యిరవై యుండినచోనే యిటు హరిదాసుఁడైతే పరమ పదము నదే భ్రమయఁగనేలా చ. అందిరి లోపల హరి యంతరాత్ముఁడై యుండ యిందును నరసురలని యెంచగనేలా అందిన మనసులో హరి భక్తి గలిగిననందునే మోక్షము దప్ప దనుమానమేలా చ. ఘటన శ్రీ వేంకటేశుక ల్పితమై జన్మములు యిటు సుఖదుఃఖములు యెంచుకొంటేలా సటలేక యాతని శరణము చొచ్చితేనే పటు జీవన్ముక్తి యదే పలు మాటలేలా రేకు: 0170–02 గుండక్రియసంపుటము:02-340 పల్లవి: ఇదివో నాసంపదా ఆస్తియుఁ బాస్తి నీవు ఇతరంబులు నాకుఁ బనిలేదు పదిలంబుగ నాబ్రతుకెల్లా నీవే పాలించఁగదే నారాయణా చ. ఉపమల నే నార్జించిన ఉన్నతధనంబు నీవు తపము సేయఁగాఁ గలిగెడు తత్ఫలంబు నీవు జపములవలనఁ గలిగెడు నా తేజః ప్రభావమును నీవు కపురుల దానధర్మాన పరోపకారంబులఁ బొందెడు మేలు నీవు చ. పరము నాకు నీవు పరాత్పరమును నీవు గరిమల నిలలోపలి యనంతభోగంబులు నీవు గరుడోరగామరసిద్ధసాధ్యగంధర్వ పదములు నీవు సురమనిపితృపూజావేదపాఠ సుకృతంబులు నీవు చ. నాలుగాశ్రమంబులు నానావిధ్యలు నీవు తాలిమి నాపంచవింశతితత్వంబులు నీవు