పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

187 తరితీపులని లోనుఁ దలంపలేనైతి వరుస మోహపుఁ బసలవలలఁ జిక్కితిఁగాని గరువంపుఁ బొలయలుక గానలేనైతి చ. శ్రీవేంకటేశ్వరునిఁ జింత సేసితిఁగాని దేవోత్తమునిలాగుఁ దెలియలేనైతి యీవైభవముపై నిచ్చగించితిఁగాని యీవైభవానంద మిది పొందనైతి రేకు:0357-06 ముఖారి సంపుటము: 04-338 పల్లవి: ఆలించు పాలించు ఆదిమపురుష క్షమ జాలిదీర నీకే శరణుచొచ్చితిమి చ. గతి నీవే మతి నీవే కర్తవు భర్తవు నీవే పతియు నీవే యేపట్టునా మాకు యితరము లెవ్వరున్నా రెంచిచూడ నిన్నుఁబోల చతురుఁడ నిన్నునే శరణుచొచ్చితిమి చ. జననీజనకులు శరణము నీవే వునికి మనికి నీవే వుపము నీవే మనసిచ్చి నీవే నన్ను మన్నించుకొంటేనే చనవి మనవి నీకే శరణుచొచ్చితిమి చ. లోకసాక్షివి నీవే లోకబంధుఁడవు నీవే యీకడ శ్రీవేంకటేశ యిదివో నీవె నీకంటె మరిలేరు నిఖిలమింతయుఁ గావ సాకారరూప నీకే శరణుచొచ్చితిమి రేకు:0028–07 లలిత సంపుటము: 01-175 పల్లవి: ఆశాబదుఁడనై యలసి నిన్నుఁ గడు তে০ROC బెట్టినవాఁడఁ గాను చ. ఘనకర్మపరుఁడనై కర్మరూపునిఁ జేయ నిను దూరి భారము నీకుఁ గట్టినవాఁడఁగాను పనిలేని దుఃఖలంపటుఁడనై దుఃఖము గనుపించకుమని కడువేఁడినవాఁడఁగాను చ. శ్రీవేంకటగిరి దేవేశ నాకిది గావలె ననువాఁడC గాను కావలసినయవి గదిసిననవి నాకు గావను మనుజుOడCగాను రేకు: 0034-05 ఆహిరి సంపుటము: 01-212 పల్లవి: ఆసమీఁద విసుపౌ దాఁక యీ గాసిఁ బరచు తన కపటమే సుఖము చ. తిరమగుఁ కర్మము దెగుదాఁక తన గలిము సుఖము పారిగడునOదా(క పరమార్గం బగపడురా(క త్రనపరితాపపు లంపటమే సుఖము