పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

167 చ. అలవాటే తొల్లే నీకు నచ్యుతా అలుగము ఇంక నీతో నచ్యుతా ఆలయకు మింక నీవు అచ్యుతా నిన్ను నలమి పట్టెఁగాని యచ్యుతా చ. ఆలసించఁ బనిలేదు అచ్యుతా ఆలిమగని సంధి నచ్యుతా ఔలే నీ విట్టే యచ్యుతా ఆలించి మమ్మేలితివి ఆచ్యుతా చ. ఆసము దించకు మింక నచ్యుతా అసురుసురై చిక్కితి మచ్యుతా ఆసలు చెమటఁ గడి యచ్యుతారతి యసుదా శ్రీవేంకటాద్రి యచ్యుతా రేకు:0068-06 పాడి సంపుటము: 01-357 పల్లవి: అస్మదాదీనాం అన్యేషాం తస్మికా తస్మికా తత్రచ పునశ్చ చ. సతతాధ్యయననిష్ణా-పరాణాం దృఢ ప్రతినాం యతీనాం వనవాసినాం గతిరిహ స్మర్తుం కా జగత్యాం పరస్థితిరియం కా విష్ణుసేవా పునశ్చ చ. మోహినామత్యంతముష్కరాణాం గుణ గ్రాహిణాం భవనైకకలినానాం దేహసంక్షాళన విదేశకోవా దా శ్రీహరిస్మరణవిశేష: పునశ్చ చ. కింకుర్వాణదు:ఖతజీవినాం పంకిలమనోభయభ్రాంతానాం శంకాం నిరురుతి స్పరసా కా, శ్రీవేంకటాచలపతేర్వినుతి: పునశ్చ రేకు: 0346-04 శ్రీరాగం సంపుటము:04-271 పల్లవి: అహోబలేశ్వరుఁ డఇ9లవందితుఁడు మహి నిత్రనిఁ గొలిచి మనుఁ డిఁక జనులు చ. మూఁడుమూర్తులకు మూలం బీతఁడు వేఁడిప్రతాపపు విభుఁ డీతఁడు వాఁడిచక్రాయుధవరధుఁ డీతఁడు పోడిమిఁ బురాణపురుషుఁ డీతఁడు చ. అసురలకెల్లఁ గాలాంతకుఁ డీతఁడు వసుధ దివ్యసింహం బితఁడు విసువని యేకాంగవీరుఁ డీతఁడు దెసలఁ బరాత్పరతేజం బితఁడు చ. నిగిడి శ్రీవేంకటనిలయుఁ డీతఁడు బగివాయని శ్రీపతి యితఁడు సాగిసి దాసులకు సులభుఁ డీతఁడు తగు నిహపరములదాతయు నీతఁడు రేకు:0119-04 నాట సంపుటము:02-112 పల్లవి: అహోబలేశ్వరుఁ డరికులదమనుఁడు మహామహిమలను మలసీ వాఁడే చ. కదలుఁ గన్నులును కరాళవదనము