పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

157 రేకు: 0185-04 మాళవి సంపుటము:02-429 పల్లవి: అరు దరుదు నీమహి మతిమానుషము చూడ పురుషాత్తమను దివ్యపుర జగన్నాథా చ. పసులఁ గాచే దేడ బ్రహ్మ నుతియించు టేడ సిసువె టేడ నాలుగుచేత లేడ కొసరి వేలనే యేడ కొండగొడగెత్తు టేడ వసమూ నిన్నుఁ బొగడ వరజగన్నాథా చ. జనవేష మేడ పారిజాతము దెచ్చిన దేడ తనివెన్న ముచ్చి మేడ దైవికమేడ పని బండిబోయిండేడ బాణుని నరకు టేడ వినఁ గత నీమహిమ విషు జగన్నాథా చ. కమ్మి రోలఁగట్టు టేడ గరుడవాహన మేడ దొమ్మి భద్రసుభద్రుల తోఁబుట్టు వేడ చిమ్ముల నిలగిరిని (?) శ్రీవేంకటాద్రిమీఁదనుమ్మడి నిరవుకొంటివో జగన్నాథా రేకు:0241-04 ఆహిరినాట సంపుటము: 03-236 పల్లవి: అరుదరుదీగతి యహోబలేశ్వర పారెలి(బొరెలి దాసులు పారిగడుట ಯಿಟ್ಟು చ. యెదుటఁ జించితివి హిరణ్యకశిపుని అదె ప్రపదుఁడు బంటగుటెట్లు కదిసిన రుద్రుని గర్వ మడఁచితివి గుదిగిరెని దివిజులు కొరెలుచుట ಯಿಲು చ. ఘనసింహాకృతి గైకొనివుంటివి యెనయఁగఁ గరిఁ గాచిన దెట్లు పనివడి కంబము వగుల వెడలితివి మనుజులు పూజించి మరుగుట యెట్లు చ. సరవితో వీరరసమున మించితివి అరయఁగ శృంగారివెటెట్టు సిరిపుర మెక్కెను శ్రీవేంకటాద్రిని యిరవుగ నీ తొడ యొక్కుట యెట్టు రేకు:0096-04 బౌళి సంపుటము: 01-480 పల్లవి: అరుదరుదు నీమాయ హరి హరీ అరసి తెలియరాదు హరిహరీ చ. అనంతబ్రహ్మండము లవె రోమకూపముల అనంతములై వున్నవి హరిహరీ పొనిగి కుంగినవొక్క భూమి నీ వెత్తినది యేమని నుతింతు నిన్ను హరి హరీ చ. పొదిగి బ్రహ్మదులు నీబొడ్డును నేకాలము అదివో పుట్టుచున్నారు హరిహరీ పొదలి యీజీవులను పుట్టించే యీసామర్థ్యము అదన నేమనిచెప్పే హరి హరీ చ. పావనవైకుంఠము నీపాదమూల మందున్నది ఆవహించేభక్తిచేత హరి హరీ శ్రీవేంకటాద్రిమీఁద చేరి నీ విట్టె వుండఁగానావల వెదకనేల హరిహరీ