పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

151 పల్లవి: అమరాంగన లదే యాడేరు ప్రమదంబున నదె పాడేరు చ. గరుడవాహనుఁడు కనకరథముపై యిరువుగ వీధుల నేఁగీని సురలును మునులును సారింపుగ మోCకులు මිරHඩ් මිරHඩ් ෂීබීරා చ. యిలధరుఁడదివో యింద్రరథముపై కెలయుచు దిక్కులు గెలిచీని బలు శేషాదులు బ్రహ్మశివాదులు చెలఁగి సేవలటు సేసేరు చ. అలమేల్మంగతో నటు శ్రీవేంకట నిలయుఁ డరదమున నెగడీని నలుగడ ముక్తులు నారాదాదులును పొలుపు మిగులఁ గడుఁ బొగడేరు రేకు:0097-01 లలిత సంపుటము: 01-483 పల్లవి: అమ్మెడి దొకటి అసిమలోదోకటి బిమ్మిటి నిందేటి పెద్దలమయ్యా చ. సOగము మూనక శాOత్రియు C గలుగదు సంగలంపటము సంసారము యెంగిలిదేహం బింతకు మూలము బెంగల మిందేఁటి పెద్దలమయ్యా చ. కోరికె లుడుగక కోపం బుడుగదు కోరకుండ దిక్కువ మనసు క్రూరత్వమునకు కుదువ యూబ్రదుకు పేరడి నేమిటి పెద్దలమయ్యా చ. ఫలము లందితే బంధము వీడదు ఫలముతో తగులు ప్రపంచము యిలలో శ్రీవేంకటేశు దాసులము పిలువఁగ నేమిటి పెద్దలమయ్యా రేకు:0231-03 బౌళి సంపుటము: 03-176 పల్లవి: అమ్మే దొకటియును అసిమ లోనిదొకటి ఇమ్ముల మాగుణములు యెంచఁ జోటేదయ్యా చ. యెప్పుడు నేము చూచిన నింద్రియకింకరులము ఇప్పుడు నీకింకరుల మెట్టయ్యేమో తప్పక ధనమునకు దాస్యము నేము సేసేము చెప్పి నీదాసులమన సిగ్గుగాదా మాకు చ. పడఁతుల కెప్పుడును పరతంత్రులము నేము వడి నీ పరతంత్రభావము మాకేది నడుమ రుచులకే నాలుక అమ్ముడువోయ యెడయేది నిన్ను నుతిఇంచేఅందుకును చ. తనువులంపటానకు తగ మీఁదెత్తితిమిదె వొనరి నీవూడిగాన కొదిగేదెట్టు ననిచి శ్రీవేంకటేశ నాఁడే నీకు శరణంటి వెనక ముందెంచక నీవే కావవయ్యా రేకు: 0367-06 పాడి సంపుటము:04-398