పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

140 పన్నినలోకులకెల్ల ప్రకృతి కారణము చ. తలఁపు గారణము తత్వవేత్తలకును చలము గారణము సంసారులకును ఫలము గారణము పరమవేదాంతులకు కలిమి గారణము కర్ములకును చ. తనయాత్మగారణము తగినసుజ్ఞానులకు తనువే కారణము తగ జంతువులకు ఘనము క్తి గారణము కడగన్నవారికెల్లా కనకమే కారణము కమ్మినబంధులకు చ. దేవుఁడు గారణము తెలిసినవారికెల్లా జీవుడు గారణము చిల్లరమనుజులకు దేవుడు వేరే కాఁడు దిక్కు శ్రీవేంకటేశుఁడే పావన మాతనికృప పరమకారణము రేకు:0275-02 లలిత సంపుటము: 03-431 పల్లవి: అన్నిటికి నారదాదు లదివో సాక్షి యిన్నిటా మాకుఁ గలిగె నేమైనాఁ గాని చ. భూమిలోన నెన్నియైనా పుణ్యములు గలవు కామింప నాచారాలు కల వెన్నెనా సామజవరదు నొక్కసారె దల్చినందుకు యేమియును సరిగావు యెట్టయినాఁ గాని చ. వుత్తమలోకసుఖము లొగి నెన్నెనాఁ గలవు యిత్తల సిరులు గల విల నెన్నెనా చిత్తజగురుని నటు సేవించే పుణ్యమువలె నిత్తెము గావు గాని నిచ్చలు నెంతైనను చ. కలవు మతాలు గొన్ని కలవు ముక్తులు గొన్ని కలవు మాయలు పెక్కు గల్పించేవి తలఁచి శ్రీవేంకటేశు దాసుఁడైన భాగ్య మిది గలిగె నిట్టే మాకుఁగాణాచి గాని రేకు: 0361-02 లలిత సంపుటము:04-358 పల్లవి: అన్నిటికి నిది పరమయోషధము వెన్నుని నామమే విమలౌషధము చ. చిత్తశాంతికిని శ్రీ పతి నామమె హత్తిననిజ దివ్యెషధము మొత్తపు బంధవిమోచనంబునకు చిత్తజగురుఁడే సిద్ధాషధము చ. పరిపరి విధముల భవ రోగములకు పూలి పాద జలమె యషధము దురితకర్మములఁ దొలఁగించుటకును మురహర పూజే ముఖ్యాషధము చ. యుల నిహపరముల నిOదిరావిభుని - నలరి భజింపుటె యాషధము కలిగిన శ్రీ వేంకటపతి శరణమే నిలిచిన మాకిది నిత్యెషధము రేకు:0111-04 శ్రీరాగం సంపుటము: 02-064 పల్లవి: అన్నిటికి నొడయఁడవై న శ్రీపతివి నీవు