పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

130 పల్లవి: అనాది జగమున కౌభళము అనేకాద్భుతం బౌభళము చ. హరినివాస మీ యూభళము అలిది పరమపద మయో"భళము అరిదైత్యాంతక మూభళము హరముఖసేవిత మౌభళము చ. అమలరమూకర మ5°భళము అమితమునీంద్రం బౌభళము అమరవందిత్రం బొబరళము అమరెఁ బుణ్యముల నౌభళము చ. అగరాజంజలీ య"భళము అగణితతీర్థం బౌభళము తగు శ్రీవేంకటధామవిహారం బగు శుభాOచిత్రం బౌభళము పె.అ.రేకు:0019-03 నాట సంపుటము: 15-107 పల్లవి: అనాది జగములు అనాది దేవుఁడు వినోదములు గని వినుకదు మాయ చ. పుట్టేటి జీవులు పోయిన జీవులు వొట్టిన జీవులు వున్నారు చుట్టేరు దినములు సూర్యచంద్రాదులు తెట్ట దెరువుననె తెగడు కాలము చ. కలఁడు బ్రహ్మయును కల రింద్రాదులు కల వనేకములు కార్యములు ఫలబోగంబులు పై పై నున్నవి కలియుఁ గర్మముఁ గడవఁగ లేదూ చ. శ్రీ వేంకటేశుఁడు చిత్తములో వీఁడె భావములోపల భక్తి యిదే భావించి బ్రదుకుట ప్రపన్నులు వీరిదె యేవలఁ జూచిన యిహమే పరము రేకు: 0302-04 గుండక్రియసంపుటము:04-010 పల్లవి: అనాది జీవుఁడన్నియుఁ గన్నవే వినోదమిందలి విరతే వలయు చ. వెలిఁ దోఁచిన యీ విశ్వంబెల్లా కలసిన మనోగతములివి పలు విషయేంద్రియ భావములెల్లా వెలయుఁదా ననుభవించినవే చ. సహజపు వర్ణాశ్రమము లివెల్లా యిహమునఁ దాధరియించినవే బహువేదశాస్త్రపఠన లివెల్లా వహి కెక్కఁగఁదా వచియించినవే చ. దినదిన సంసార తిమిరం బెల్లా ఘనముగఁ దను మున్నుగప్పినవే అనయము శ్రీవేంకటాధిపుఁ డాత్మకు ననిచి తొల్లి కల నాయకుఁడే రేకు: 0376-05 బైరవి సంపుటము:04-446