పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 6]

72

త గి న శా స్తి

(సూర్యనారాయణ సుభాషిణి వత్తురు

 సూర్య--నె నక్కడికి వెళ్ళవల్లకాదు.
 సుభా--నేను వళ్ళక మానను మీ రేమన్నసరే.
 సూర్య--వెళ్ళవద్దు.
 సుభా--చాలు, ఊ ర కుం డం డి, పెద్దమనుష్యులున్నారు.
 ఉమా--ఏమిటి మీ వాదకారణము.."
 సూర్య--రామారావుగారింట tea party కి వెళ్ళనియ్యనుదీనిని.
 సుభా--నేను వెళ్ళక మాన నన్నాను.
 సూర్య--ఏలాగు వెళ్ళుతావొ చూస్తాను.
 సుభా--ఏలాగాపుతారో చూస్తాను.
 అందరు--మేమంతా ఏకగ్రీవముగా వెళ్ళవద్దని చెప్పుతూంటే ఎందుకూ మీ కీ పాఠము? మామాట్ వినకూడదని మీ కీ మూర్ఖపు పట్టేమి?
 ఆడవాళ్ళు--Get away, మేము వస్తామని promise చేసాము, వెళ్లక తప్పము. (మగవాళ్ళని తోసి పోవుదురు.)
 ఉమా--అంతల్లా ఇం తయింది; వ్యవహారమురొజూ ముదిరిపొతూన్నది.
 రామ--సందేహము లెదు. వాళ్ళ కిష్టమున్నచోటికి వెళ్లుతూన్నారు. మనమాట తోసివేసినారు. గడ్డిపోచకన్నా