పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
72

]అం 2

త గి న శా స్తి

 రామ--ఇద్దరమూ వేరంటివిగా? నీమాటచొప్పున్నీవు నడువు, నాకు తోచినట్టు నేనూ చేస్తాను. 
 సుకె--అలాగైతే మీరు చాలా disobedient husband అన్నమాటా?
 రామ--నీవు చాలా obedient wife  అన్నమాటా కాబోలు?

(సుహాసిని వచ్చును

 మహా--ఇక్కడాఉన్నావు సుకేశీ? మీయింటిదగ్గరనుండ్ వస్తూన్నాను. ఈయనా ఇక్కడే ఉన్నారా?
 రామ--ఆహా- ఎందుకూ?
 సుకె--ఏమి కాంతంగా రూరకున్నారు?
 ఉమా--ఏమనగలము మీ వ్యహారాలు చూసి?
 సుహా--సువేషీ, సుకేశీ, లెండి ఇప్పటికే చాలా late అయింది నా  husband ఇంట్లో నున్నారు. నేనిక్కడికి రావడమే ఆయనకి గిట్టదు. ఏవో కొన్నిమాటాలాడి నచ్చచ్రెప్పి నిద్రపుచ్చి ఇలాగు వచ్చినాను.
 ఉమా--మంచిపని చేసినావు.

(రొజుతా పూర్ణేంద్రుడు వ్సచ్చును

 పూర్ణే--నా wife ఇలాగు వచ్చిందా?
 సువే--ఇక్కడుంది, ఎక్కడికి పారిపోలేదు.
 సుహా--ఇంతలోనే ఏమి పుట్టి ములిగింది! రవ్వంతైనా decency వద్దా? III-bred folk I Duncesl