పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 6]

71

త గి న శా స్తి

 సువే--మాటేదో చెప్పండి; మీ reasons విన్న తర్వాత మా అభీప్రాయము చెప్పుతాము.
 రామ--రామారావుగారికి వెలి, వాళ్ళీంట్లో నీళ్ళు కూడా పుచ్చుకో కూడదు, అందుచేత tea party  కి దీనిని వారింటికి వ్రెళ్ళవద్దన్నాను.
 సువే--సరే, మీఅభీప్రాయ మది, ఆమేఅభిప్రాయమేమి?
 సుకే--వెలీలేదు గిలీలెదు, సార్చాబద్దము, అదీకాక వారింటె భోజనము చెయ్యకూడదు కాని తదితరమున కాటంకము లెదు. కనుక tea party కి వెళ్ళవచ్చునని నా అభిప్రాయము.
 రామ--(సుకేశితొ) నాఅభిప్రాయ మిది మన్నించనక్కరలేదా, ఏమి ఉమాకాంతమూ ఊరకున్నావు?
 ఉమా--నిజమే.
 సుకే--మీరు, వేరు, నేను వేరా, ఎవరి అభిప్తాయము వారిది. మీదు తింటే నాకడుపు నిండుతుందా? ఏమే సువేషీ?
సువే--Quite so.
 రామ--అయితే వెళ్ళు, మంచి మాటే, నాకిష్టము వచ్చిన చొటికి నేనూ వెళ్ళుతాను, ఏమి కాంతమూ?
 ఉమా--బాగుంది
 సుకే--మీరూ నేనూ సమానమే?