పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
40

[అం 1

త గి న శా స్తి

 పాత్రు--By all the gods in Heaven, though to tell the truth, I am an atheist.
 రెబె--Very well, But it is no use, నీవు తాగి అంతా ఎగురకొట్టుతా నేమో?
 పాత్రు--That is certain, కాని you will go to Heaven.
 రెబె--స్వర్గానికా?
 పాత్రు--ముమ్మాటికి సందేహమా? Angels స్వర్గానికి కాకుంటే నరకానికి పోతారా? What a figure! What a complexion!
 రెబె--ఏమంటావు?
 పాత్రు--O ! ho! dazzling.
 రెబె--నిజముగా?
 పాత్రు--నిజమా!  You have pierced a dagger in my heart.
 రెబె--ఎప్పుడు?
 పాత్రు--ఎప్పుడా? ఇప్పుడు, కత్తంటే Rodgers గాని మరొకటా? నీవు అపనమ్మక మనే కత్తిని ఈ heart లో గుచ్చినావు. Macpher  son's Law of Mortgage నీవు చదివుంటే నాపై నింత అపనమ్మక ము నీకుండకపోను.
 రెబె--లేదు. నిన్ను నమ్మకపోను, ఆహా! నా husband మనస్సెంత మెత్తనిది!