పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 6]

39

త గి న శా స్తి

 పాత్రు--I will only eat; I will eat  to please you, dear.
 రెబె--Never!
 పాత్రు--Always your obedient servant  గంగారామపాత్రో.
 రెబె--I shall be hanged if I do.
 పాత్రు--I shall be blown if you don't ఇటు విను. dear!  ఈవిషయములో Full Bench decision ఉంది.
 రెబె--ఏమది?
 పాత్రు--Phillip's Concordance of Criminal cases లో ఏమన్నాడంటే "Husband is wife's property" అంటే పెనిమిటి భార్యాపొత్తన్నమాట.
 రెబె--అయితే ఏమంటావు?
 పాత్రు--నీవే సంసారము నడపాలి.
 రెబె--నీవు కూర్చుండి తింటావా?
 పాత్రు--With great pleasure, Ever your most affectionate husband.
 రెబె--Really!
 పాత్రు--My dear, ఇటువిను. I've always held along with my friends that you are an angel. నానమ్మకము కూడా అదే. నీకు రెక్కలే తక్కువ.
 రెబె--నీమాట నిజమేనా?