పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
38

[అం 1

త గి న శా స్తి

 రెబె--ఏమి?
 పాత్రు--తిండిలేక మాడి. They are actually starving.
 రెబె--What am I to do ?
 పాత్రు--you can save them తలవని తలంపుగా మచి తరుణము తారసిల్లింది.
 రెబె--How is that?
 పాత్రు--మనపొట్ట గడవడాని కొక సూత్రము కనిపెట్టినాను.
 రెబె--What is that?
 పాత్రు-- నీవు Mistress కావాలి.
 రెబె--Mistress ? ఎవరికి?    Never !
 పాత్రు--ఆ Mistress కాదు, Master-Mistress అంటారే, ఆ Mistress ఇప్పు డీవూళ్లో నవనాగరికులు కొందరు బయలుదేరినారు, వాళ్ళు తమ పెళ్ళాలకి ఇంగ్లీషు చెప్పించవలెనని అనుకొంటున్నారు. నీవు వాళ్ళకి Mistress వి కావలెను.
 రెబె--No I won't.
 పాత్రు--Indeed,you will, my dear.
 రెబె--What will you do?
 పాత్రు--తింటాను.
 రెబె--What?