పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
34

[అం 1

త గి న శా స్తి

 ఇందు--ఈప్రపంచమంతా ఎడారి లాగుంది,ఆకాశమం దంతటా మంటలే, ఏదిక్కున చూచినా ఏమీ తోచకుండా ఉంది... మనస్సు పరిపరివిధాల పరుగెత్తుతున్నది. ఈ అవస్ద కేమని పేరు?
 సరో--శోచనీయమైన అవస్ద --విరహము!
 ఇందు--ఏమో కాని నా మనస్సు మనసులో లెదు. నాహృదయ మేలాగుందో నేనే చప్పలెను.
 సరో--నేను చెప్పనా?
 ఇందు--చెప్పు.
 సరో--దాగలిలొ పడ్డవెలగకాయలాగు, కిందకొట్టిన రబ్బరుబంతి లాగు, తెగిన హారములొని ముత్యాలులాగు...
 ఇందు--హాస్యమాడకె జగత్తంతా శూన్యం గాన, ఆకాశము భయం కరముగానూ, గాలి అంతా వేడిగానూ ఉంది.
 సరొ--ఆకలిచేత కడుపు మండుతున్నాది. ఎండలోనుంటే తల గిర్రున తిరుగుతుంది...
 ఇందు--అదిగో, నీగుణము నీవు మానవు, నాప్రానమంతా వ్యాకుల మయింది... తెలిసిందా? నాఅవస్దని తేటమాటలతొ వర్ణించవీలు లేదు.
 సరో--పోనీ,మడ్డిమాట లుపయోగించు.
 ఇందు--పాలులేని పాయసము,పచకర్పూరములేని తాంబూలము, అంచులేని చీరె, శృతిలెనిపాట...ఇత్యా