పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
30

[అం 1

త గి న శా స్తి

 ఉమా--మీరందరూ చేయుమన్నారు గనుక చేస్తున్నాను; ఇంతకన్న పాడు కాకూడదు, బాగుపడితే మన అదృష్టము, Shakespeare చెపినట్లు Desperate diseases have desperate  remedies కుక్కకాటుకి చెప్పుదెబ్బ! పదండి పోదాము.

---

--? ఐ దో రం గ ము ?---

---

ఇందుమతి యిల్లు--సరోజిని.

 సరో--అతనిని పెళ్ళిఛేసుకోవలెనని నాకుంది. ఏమి చూచి వలచినావే అని అందరడుగుతారు. అసలె కురూపి, నల్లమందువిషాలో మునిగి యుంటాడు; పుండాఖోరు, అతని కొకర్తెమీద వలపు కానరాదు. కబబడినదాని నెల్ల కదల్చి చూస్తాడు. అన్నిటికన్న గొప్పవిషయము ఆదాయమెమీలేదు, అందుచే అతనిని కోరుకోవడ మాశ్చర్యమే. ఒక్కసుగుణ ముంది, చెప్పినట్లు వింటాడు; నెమ్మదిమీద దారికి తీసుకొని రావచ్చును, హృదయము  మంచిది. నా అదృష్టమువల్ల నాలుగుకాసులు దొరికే ఉద్యొగము చిక్కరాదా...పురుషుని భగ్యము దేవునకే తెలియు నంటారు.
                (వీరేశ్వరుడు వచ్చును)
  వీరే--ఓహో! (తనలో) ఇక్కడేవుంది. రూపసే, మావదినె దీనిని నాకు పెళ్ళిచేస్తానంటుంది; చెడిపోయిం