పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 4]

27

త గి న శా స్తి

  ఉమా--ఎప్పుడోమాట కేమి? ఇంట్లోనే ఉంటుంది, వెతకుతే దిరజవచ్చును.చూడు.
  సువే--నాకు తెరపి లేదు- దాసీ! తాళము వెతకు మీరుకూడా వెతకండి శ్రమ అనక Mrs.Ramanand  వారింట్లో Team party ఉంది. నా కాలస్యమవుతుంది. (వాచీ చూసి) Hallo! 'tis already late!  నేను వెళ్ళాలి (పోవును)
  ఉమా--ఏమి దీని తలబిరుసు తనము! రోజురొజికీ హెచ్చిపోతూంది. ఏమిటిసాధనమా? (హతాసుడై పోతూంటే పూర్ణే, రామ, సూర్య, వత్తురు.)
  పూర్ణే--ఏమి కాతం మొగము వేలవేసినావు?
 ఉమా--నన్నేమడుగకు..వెయ్యినమస్కారాలు.
 రామ--ఏమి విశేషాలు?
 ఉమా--వస్తుండడమే పరమవిశేషము.
 సూర్య--అదేమి?
 ఉమా-- To be or not to be, that is the question... మీదగ్గర డబ్బేమైనా ఉందా?
 పూర్ణే--నాదగ్గర నున్నది కాని ఎందుకు?
 ఉమా--కడుపులో కాలూన్నదిస్తూ చంపుక(పుచ్చుకొనును)
 రామ--సంగ తేమిటి? ఏమి జరిగింది?
 ఉమా--జరగవలసినదే జరిగింది. To be or not to be that is the question.