పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 3]

19

త గి న శా స్తి

పుట్టింది? తప్పకుండా తేవచ్చును. దావా. Pontifix's Marriage Act ప్రకారము వీలుంది. ఇదిగో Reginald's Law of Financial Catechism లో ఏముందంటే,..(పుస్తకముతేబోవును)

  వీరే--అన్నా! గట్టిచిక్కే తెచ్చిపెట్టుకొన్నానుగా దేవుడా!...చెప్పేదంతా వినవయ్యా... "పిల్లని చూసుకొని నీవే పెళ్ళిచేసుకో" అన్నది మావదిన.
  పాత్రు--అయితే దవా దేనికి?
  వీరే--నేననే దదే. దేనికోసము. దావా?
  పాత్రు--ఇంతకాలమూ వృధా చేసినావు.
  వీరే--నేనూ అదే అందామనుకొన్నాను--మీరు విన్నారా? ఊరకే పేజీలు తిరుగవేస్తున్నారు. . పిల్ల దొరికితే పెళ్ళి కాని, పిల్లేది?
  పాత్రు--నన్నేమి చేయమన్నావు? బాగానేఉంది.
  వీరే--నాకేమైనా సలహా యివ్వగలరా?
  పాత్రు--నేను వివాహాలు కూర్చే వీరయ్య ననుకొ న్నావా పిల్లని వెతకమని ప్లీడరుదగ్గరకు వచ్చినావా? Fool, damned  సువర్!
 వీరే--టిట్టుతా వేఅయ్యా?
 పాత్రు--పిల్లమందు నిషాచేత నీకు కిందా మీదా కన బడుటలేదు.