పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
16

[అం 1

త గి న శా స్తి

   లింగం--అలాగైతే ఇదే మంచిసమయము. కరుణా కరముగారికి  handsome daughter ఒకర్తె ఉంది. He has offered Rs.25000 in cash for a thorough bred stallion. You, old chap--are not a bad one. అనుబంధము నీకు అత్తిఉంటుంది.
   పాత్రు--By the holy prophet. నిజమేనా? అయితే arrange చెయ్యి. నాకిష్టమే అని చెప్పు.
   లింగం--అబ్బో! అది సులభముగా దక్కేది కాదు. అతడు Medical Certificate తెమ్మంటాడు. పదిమందిచేత పరీక్ష చేయిస్తాడు.
   పాత్రు--అలాగే కానీ Barkis willing  అనిచెప్పు 
   లింగం--Go ahead, old chap, my sympathies are with you.  కార్యసాధనము కాకతీరదు.
   మన్యం--ఇప్పటికే చాలా late అయింది.   come, let us be off. We have got an engagement.
   లింగం--పోదాము గాని రే పిక్కడ dinner engagement ఉన్నట్టేనా?
   పాత్రు--Certainly. If I am so lucky--
   అందరు--Very well then, Good night-ta-ta, (వెళ్ళుదురు)
   పాత్రు--These are all gluttons.  వీళ్ళంతా తిండిపోతులు. పూర్వజన్మలో వీళ్ళు విరాధవంశస్దులై