పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 3]

15

త గి న శా స్తి

  లింగం--ఎంత కక్కురితి పడినా అది లాభదాయ కము కాదు. ఏదో Newspaper కాని Journal కాని start చేస్తే కొంత లాభముంటుంది.
  మన్యం--మనవాళ్ళ పేపర్లెవరికి కవలెను? ఏదో తెల్లమొగము పూనుకుంటే ఏలాగోవాళ్ల ఐనా support  చేస్తారు.
  చంద్రం--ఆపాటి తెలివితేట లుంటే ఈపాటి practice improve అయి యుండగా? కష్టపడి కడుపు నింపుకోవలెనంటే Bar విడువనక్కరలేదు.
  మన్య--బాగుంది. కష్టపడకుంటే కడుపు నిండుతుందా?
  లింగం--Barrister కావడముతొనే Court అనే చెట్టుదగ్గరికి పోతే అల్లోనేరేడుపళ్ళలాగు టంగుటంగని రూపాయీలు చేతిలో పడుత వనుకొన్నాడు! పాపము
   చంద్రం--అందరికీ నీలాగే అదృష్టము పట్టుతుందా?
   మన్యం--అదేమి టది? 
   చంద్రం--బంగారు పిచికను పరిణయమైతే పడి తీరుతవి. 
  పాత్రు--పెళ్ళిచేసుకోవడమా? Well It is not bad,    అందు తప్పులేదు.I am ready to do't.
  చంద్రం--Offer yourself to the highest bidder,  నీ అదృష్ట మేలాగుంటే అలాగు జరుగుతుంది.