పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం.1]

9

త గి న శా స్తి

 ఉమా--కొట్టిన దెవరు?
  వీరే--దుకాణదారు.
  రామ- ఎందుకు?
  వీరే--కొంచెము నల్లమందు తీసినందుకు
  పూర్ణే--దానికి డబ్బిచ్చినావా/
  వీరే--నాదగ్గర లేనిదే.
  సూర్య--ఇవ్వకపోతే కొట్టడా?
  పాత్రు--అంతమాత్రానికే కొట్టడమా! డబ్బు కవలెనంటే దావా వెయ్యవచ్చును. Civil suit తేనీ కొట్టడానికి వాడికి right ఎక్కడిది? పదచయ్యా దావా చేతాము. మొదట వాడిని  identify చెయ్యి తర్వాత summons  పంపుదాము.
 వీరే--బాబూ! ఒక్కమాటు మీరు రండి నన్ను చితగకొట్టినా డండి!
                                (పోవును)