పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
8

[ఆ

త గి న శా స్తి

 పాత్రు--By of variety you can er the fun. ఆవైభవమూ అనుభవించవచ్చును.
 ఉమా--బాబో...ఏ వైభవమూ వద్దు. ఆడదా అదిమి ఉంచినాముగనుకనే ఇలాగుంది--పట్టు వదలితే భరింపగలమా? ఇప్పుడే నెత్తెక్కి పిండి దంచుతూన్నారు. పైని మనకు కమ్చీ దెబ్బలు తగులుడము తప్పదు.
  సూర్య--నీవెప్పుడూ అడ్డుకర్ర వేస్తునే ఉంటావు
  పాత్రు--Obstructionist tactics lead us where.  ఇలాగైతే పని సాగదు... By Hercule ఉమామహేశం, నీవు Europe వెళ్ళీఉంటే దద్యము పర్యముగాని వ్రాయలేని lady ఉండడము quite a phenomenon  అని తెలిసియుండును.  My goodness, అన్ననములవలె  newspaper అత్యవసరమైన వస్తువన్న సంగతి అదీకాక యిప్పుడు వాళ్లుకూడా improve అయినారు. Football కూడా ఆడుతూన్నారు. 
  సూర్య--అలాగా! మనతో match ఆడుమ బాగుండును.
  ఉమా--కొత్తదారి గోల పెట్టించి తీరుతుంది.
  పూర్ణే--ఏమైనా సరే, తొక్కి తీరుదాము.
   (వీరేశ్వరుడు రోజుతూ వచ్చును)
  వీరే--నన్నేలాగు కొట్టినాడో చూడండి.
  పాత్రు--Assault? Hurt?  దావా చేతాము