పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 1

7

త గి న శా స్తి

  రామ—ఎంత సుళువైన మార్గము! మనకెవరికీతోచలేదు!
  ఉమా—పెద్దవాళ్ళయ్యారు కదా, వీళ్ళకి చదువబ్బుతిందా? వీళ్ళు చదువుకొంటే మన మాట వింటారా?
  పాత్రు—Quite well.మీరు Ainsli’s Evidence Act చదువలేనట్టుంది.
  ఉమా—చదువుకుంటే వాళ్ళ కేమివస్తుంది? తెగనెద్ల్గుతారేమో?
  పాత్రు—Everything that we do, మనముచేసే పనులన్నీ వాళ్ళూ చేయగలరు.
  ఉమా—మగాళ్ళే ఉద్యోగాలు లేక మాడుతూంటే ఆడవాళ్ళూ అలాగే చెయ్యవలసి వస్తుందేమో?
  సూర్య—ఆడవాళ్ళ కందరూ ఉద్యోగమిస్తారు. వాళ్ళు కజ్చేరీలకీ వెళ్ళితే మనము వంటిల్లు చేరివలసివస్తుందేమో?
  పూర్ణే—అది బాగానే ఉంటుంది. మన మిన్నాళ్ళూ వాళ్ళని కోసుకో తిన్నాము. ఇప్పుడు వాళ్ళు మనని కాల్చుకో తింటారు. ధనమార్జించడపు కష్టము వాళ్ళకీ తెలుస్తుంది: తెచ్చినదానితో కాలక్షేపము చేయడపు కష్టము మనకీ తెలుస్తుంది.
  ఉమా—చదువు చెప్పించడము సులభమే కాని తరువాత గ్రంధము తాడు తెంపేటట్లుంది. ఈపని చాలించుదాము ఇప్పటికి —కొన్నాళ్ళు పోనీ.